టాలీవుడ్ మెగా హిట్గా పాపులాటి సంపాదించుకున్న వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే, నవంబర్ ఒకటవ తేదీ ఈ జంట ఇటలీలో పెళ్లి చేసుకుని,

హ్యాపీగా లైఫ్ ని ముందుకు తీసుకు వెళుతున్నారు. కాదా వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రజెంట్ విల్లా హనీమూన్ కి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్ ఇంత వైరల్ గా మారింది.

వరుణ్ లావణ్య తమ హనీమూన్ కోసం బాలి వెళ్ళబోతున్నట్టు ఒక న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో జంటలందరూ మాల్దీవ్స్ కి హనీమూన్ కోసం వెళ్తుంటే, లావణ్య వరుణ్ మాత్రం డిఫరెంట్గా ఆలోచించి, బాలి ప్లేస్ ని చూస్ చేసుకున్నారట. ఈ వెదర్ కి బాలి అయితే పర్ఫెక్ట్ హనీమూన్ స్పాట్ అంటూ ఫిక్స్ అయ్యారట.

టాలీవుడ్ మెగా పాపులాటి సంపాదించుకున్న వరుణ్ తేజ్ కి హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. నవంబర్ ఒకటవ తేదీ జంట ఇటలీలో పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ని ముందుకు తీసుకు వెళుతున్నారు. కాదా వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రెసెంట్ విల్లా హనీమూన్ కి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్ వైరల్ గా మారింది.

https://youtu.be/JuCUNaC0z9o

వరుణ్ లావణ్య తమ హనీమూన్ కోసం బాలి వెళ్ళబోతున్నట్టు, ఒక న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో జంటలు అందరూ మాల్దీవ్స్ కి హనీమూన్ కోసం వెళ్తుంటే లావణ్య వరుణ్ మాత్రం డిఫరెంట్ గా ఆలోచించి, బాలి ప్లేస్ ని చూస్ చేసుకున్నారట. ఈ వెదర్ కి బాలి అయితే పర్ఫెక్ట్ గా హనీమూన్ స్పాట్ అంటూ ఫిక్స్ అయ్యారట. ఈ కొత్త జంట అందుకే ఈ ప్లేస్ ని చూస్ చేసుకున్నారట, వరుణ్ లావణ్య దీంతో కొందరు ఆకతాయికి సంబంధించిన పిచ్చిపిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. కొందరు త్రీ డేస్ ఎంజాయ్ చేయండి అంటూ, మరికొందరు వీళ్ళకి ఎన్నో హనీమూన్ అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు..