హైదరాబాదులో చంపాపేట్ మిస్టరీని చేదించారు. పోలీసులు సంచలనం సృష్టించిన స్వప్న హత్యలో కూడా, కామలీల సతీష్ కోలే మహబూబ్నగర్ జిల్లా కొత్తపేట కో చెందిన, మోహన్ రూప దంపతుల కూతురు స్వప్న.

వయసు 20 ఏళ్ళు అయితే స్వప్న తల్లిదండ్రులు చాలా ఏళ్లుగా విడిగా ఉంటున్నారు. మరోవైపు ఉపాధి కోసం మోహన్ హైదరాబాద్ కి వచ్చి ఆటో నడుపుకుంటూ ఉన్నాడు. అయితే స్వప్నకి దగ్గర్లో సతీష్ అనే ప్రియుడు ఉండేవాడు.

కానీ ఆ తర్వాత ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. స్వప్న వీళ్లిద్దరూ చంపాపేట్ లోని రాజిరెడ్డి నగర్ లో తాము, అన్నా చెల్లెలమని చెప్పి ఒక గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. కానీ స్వప్న కోసం బయట వ్యక్తులు తరచూ వస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు ప్రేమ్ కుమార్ ఫ్రెండ్స్ కూడా వచ్చి వెళుతూ ఉండేవారు. ఇలా చాలామంది వచ్చి వెళుతూ ఉండడంతో, ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమాలిని మీ పద్ధతి నచ్చలేదని చెప్పాడు. దీంతో సమయం ఇవ్వాలని మేజమానిని బ్రతిమిలాడాడు. అయితే స్వప్న పెళ్లయినా కూడా మొదటి లవర్ సతీష్ తో రిలేషన్షిప్ కొనసాగిస్తూనే వస్తుంది.

భర్త డ్యూటీకి వెళ్తే చాలు ప్రియుడిని డ్యూటీకి పిలిచేది, మళ్లీ తాను ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రేమ్ కుమార్ ని మోసం చేస్తూ ఉండేది. అలా అలా కాలం గడుస్తూ ఉంది కానీ కామానికి సుఖం ఎక్కువ కదా, సో ఈ లేకుండా శనివారం రోజున అంటే, అక్టోబర్ 28 : 2023న ప్రియుడు సతీష్ ని ఇంటికి పిలిపించుకుంది. స్వప్న ఇద్దరూ రసపట్టులో మునిగితేలుతూ ఉన్నారు. భర్త ప్రేమ్ కుమార్ వస్తాడని ఆమె ఊహించలేదు, పై గా వచ్చి కిటికీలోనుంచి చేసే వరకు కూడా వారు గమనించలేదు. ప్రేమ్ కుమార్ వచ్చే సమయానికి ఇద్దరూ చూడకూడని దృశ్యంలో ఉన్నారు. తలుపు కొట్టిన కాసేపటికే తీశారు.

ఇక అప్పటికే బట్టలు కూడా సర్దుకొని తీరిగ్గా తీయడంతో, గదిలో స్వప్న ప్రియుడు కనిపించడంతో, ఎవరతని నిలదీశాడు ప్రేమ్ కుమార్ దీంతో స్వప్నకు, ఆమె ప్రియుడు సతీష్ భర్త ప్రేమ్ కుమార్ మధ్య గొడవ తీవ్రమైంది. మాట తీవ్ర తీవ్రమైంది తనని పెళ్లి చేసుకుని మరొకటితో, అక్రమ బంధం పెట్టుకుంటావని కిచెన్ లోకి వెళ్లిన భర్త ప్రేమ కుమార్ కత్తితో భార్యపీక కోశాడు. ఆమె రక్తపు మడుగులో పడి ఉండగానే ప్రియుడు కోపం ఆపుకోలేక, భర్త ప్రేమ్ కుమార్ ని సతీష్ అతన్ని మేడ మీద నుంచి కిందికి తోసేసాడు. ఆ తర్వాత అక్కడి నుండి సతీష్ పరారయ్యాడు. అయితే తనపై గదిలో నుంచి చప్పుడు వినిపించడంతో, ఇంటి యజమాని వెళ్లి చూడగా, స్వప్న రక్తం రక్తపు మడుగులో పడి ఉంది. ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ప్రేమ్ కుమార్ ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు స్వప్న కాల్ డేటాతో విచారణ చేయడంతో పాటు, ఇంటి యజమాని స్థానికులు కొత్త వ్యక్తి పారిపోవడం చూశామని చెప్పారు. ప్రతి సంవత్సరం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.