ఇది ఒక అసహ్యమైన కథ, కామానికి భావి వరసలు ఉండగానే అది చివరికి చంపే దాకా కూడా తీసుకు వెళుతుందని నిరూపించాడు ఒక నీచుడు. ఇంకా చెప్పాలి అంటే ఒకరి మీద కోరికతో మరొకరిని బలి తీసుకున్న ఒక వ్యక్తి కథ ఇది.

వివరాల్లోకి వెళితే కల్వకురిచి జిల్లా తిరువళ్ల కొండల్ గ్రామంలో మర్యామల కోమన్ వీధిలో గురుమూర్తి అనే వ్యక్తి నివసిస్తున్నాడు. మూర్తి వయసు 24 సంవత్సరాలు ఇతను బెంగళూరులో ఆటో నడుపుతూ ఉండేవాడు. ఇతనికి పెళ్లయింది భార్య పేరు జగదీశ్వరి వీరికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు. బాబు పేరు తిరుమూర్తి.

అయితే 2023 సెప్టెంబర్ 27 ఆదివారం రోజున అప్పటిదాకా ఇంట్లో ఆడుకుంటున్న బాబు సడన్గా కనిపించకుండా పోయాడు. దీంతో వారు ఇల్లంతా వెతికారు. అయినా బాబు దొరకకపోవడంతో తల్లిదండ్రులక్కీ కంగారు మొదలయింది. బాబు ఏమయ్యాడని పేరెంట్స్ వెన్నులో నుండి వణుకు పుట్టింది కొద్దిసేపటి వరకు కాలు చేతులు ఆడలేదు. కానీ ఇలా కంగారు పడుతూ కూర్చుంటే బాబు జాడ ఎలా తెలుస్తుంది అనుకున్నారు.

ఇంట్లో ఏమైనా దాక్కున్నాడా లేక ఇంట్లో ఎక్కడైనా ఇరుక్కుపోయాడా అని మరోసారి ఇల్లంతా వెతికారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో భార్యాభర్తలు ఇద్దరూ చెరో వైపుకు పరుగులు తీసి చుట్టుపక్కల వారి దగ్గరికి వెళ్లారు తిరు ఆడుకుంటూ సడన్గా ఒక అరగంట నుండి కనిపించకుండా పోయాడు. మా బాబు ని ఎవరైనా తీసుకువెళ్లడం లేదా తిరు బాబు ఇటు రావడం మీరెవరైనా చూశారా, అని ప్రశ్నించారు కానీ చుట్టుపక్కల వారంతా తిరుగుతమ్మ ఎల్ల వైపు రాలేదని అతను ఎవరు తీసుకొని వెళ్లడం మేము చూడలేదని చెప్పారు.

ఆ తల్లిదండ్రుల కంగారు చూసిన ఊరి వాళ్లంతా బాబుకి ఏమి కాదు అని ధైర్యం చెప్పి వాళ్లు కూడా తిరుగు కోసం వెతకడం ప్రారంభించారు. అయితే వారంతా ఎంత వెతికినా తిరువాచూకి తెలియకపోవడంతో బాబు పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు తప్పిపోయిన తిరు కోసం తీవ్రంగా గాలించడం ప్రారంభించారు. ముఖ్యంగా తిరుని ఎవరైనా ఎత్తుకొని వెళ్లి ఉంటారని భావించారు. ఎందుకంటే బాబు వయసు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే, కేవలం పాకడం తప్ప బాబు పూర్తిగా నడిచి ఎక్కడికి వెళ్లే వయసు కాదది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.