స్నానాల గదిలో లేదా బాత్రూంలో, దయచేసి ఈ ఆరు వస్తువులు పెట్టకండి, లక్ష్మీదేవి ఇంటికి రాదు వచ్చినా వెంటనే వెళ్ళిపోతుంది. విపరీతమైన పేదరికం అనుభవిస్తారు, అని పండితులు చెబుతున్నారు.

మన గృహంలో పూజా మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, స్నానకు గదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే స్నానాలు గదిని చంద్ర స్తానం అని పిలుస్తూ ఉంటారు.

స్నానాల గదికి కూడా మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా సరే వాస్తు శాస్త్రాన్ని అనుసరించే స్నానాల గదిని నిర్మించుకుంటూ ఉంటారు. వాస్తు శాస్త్రం మన జీవితంలో ఒక ముఖ్య భాగం ఇల్లు కట్టే సమయంలో మన పెద్దలు చెప్పిన వాస్తు నియమాలు పాటించి, కడితే ఆ ఇంట్లో ఆనందము సిరిసంపదలు ఆరోగ్యం వెల్లులిస్తాయి.

ముఖ్యంగా స్నానాల విషయంలో వాస్తును పాటించాలి. వంటగది ముందు లేదా పక్కన ఎప్పుడు స్నానాలు గది ఉండకూడదు. స్నానాల గదిని దక్షిణం ఆగ్నేయం లేదా నైరుతిది సెలవు కూడా ఏర్పాటు చేసుకోకూడదు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. స్నానాలు వెతికి పెయింటింగ్ వేసేటప్పుడు ఎల్లప్పుడూ లేత రంగుని ఎంచుకోవాలి.tap నుంచి నీరు లేకవకుండా చూసుకోవాలి.

దీనివల్ల ఆర్థికంగా నష్టపోతారు. ప్రతిస్నానాల గది కి కిటికీ ఉండాలి దాని నుంచి ప్రతికూల శక్తి బయటకు వెళ్తుంది. ఆ కిటికీ కూడా తూర్పు ఉత్తరం పడమర వైపు ఉండాలి, అయితే స్నానా గదిలో పొరపాటున కూడా ఒక ఆరు వస్తువులు పెట్టకూడదు, కాదని పెడితే భార్యాభర్తల మధ్యలో విపరీతంగా గొడవలు వస్తాయి. మనస్పర్ధలు వస్తాయి, లక్ష్మీదేవి ఇంటికి రానేరాదు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కలుగుతాయి. పేదరికం అనుభవిస్తారని పండితులు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…