రేపే జనవరి 11న అతి పెద్ద మార్గశిర బహుళ అమావాస్య, దీనికి బకులా అమావాస్య అని పేరు. ఇది సంక్రాంతి ముందు వస్తున్న అద్భుతమైన అమావాస్య, అతేంద్రియ శక్తులు కలిగిన అమావాస్య,

మార్గశిర అమావాస్యను బహుళ అమావాస్య అని అంటారు. ఈ రోజు మీ ఇంట్లో దైవానికి పాలతో చేసిన నైవేద్యం సమర్పించే, కుటుంబ సభ్యులంతా దానిని ప్రసాదంగా స్వీకరిస్తే, సంవత్సరం పాటు మీ ఇంటి దైవం అనుగ్రహానికి సులభంగా పాత్రులవుతారు.

రాజ యోగాన్ని పొందుతారు, ఇక ఎంతో శక్తివంతమైన ఈ మార్గశిర అమావాస్య రోజు, ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకొని చేస్తే చాలు, ఏడు జన్మల దరిద్రం పాపాలు, కష్టాలు ఆ నీటితో పోతాయి. అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది, రాజయోగం పడుతుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పారిపోతుంది, అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే మానసిక వ్యాధులు పోతాయి,

శారీరక వ్యాధులు పోతాయి, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మీ శరీరానికి నూతన దివ్య శక్తి వస్తుంది. ఆ తర్వాత ఇక మీరు ఏ పని చేసినా విజయవంతులవుతారు, ఇలా స్నానం చేయడం వలన మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. మరి ఎంతో శక్తివంతమైన ఈ మార్గశిర అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఏమి వేసుకుని చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయో, అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సంక్రాంతికి ముందు వస్తున్న ఈ అమావాస్య రోజు, ఉదయం మరో సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు నువ్వుల నూనె లేదా, చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయాలి. నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు ఏ నువ్వులైనా సరే వేసుకోవచ్చు, నువ్వులు లేకపోతే చిటికెడు పసుపును అయినా వేసుకొని స్నానం చేయవచ్చు, ఇలా చేస్తే గ్రహ దోషాలు పోతాయి. రాజయోగం పడుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.