రేపే మౌని అమావాస్య వంద సంవత్సరాలకు వస్తుంది, ఇది మామూలు అమావాస్యకాదు. చాలా అరుదుగా వచ్చాయి. అమావాస్య మౌని  అమావాస్య అని, చోళంగి అమావాస్య అని పేరు.

ఈ అమావాస్య శుక్రవారం వస్తుంది. శుక్రవారం రోజు అమావాస్య తిధి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు.అమావాస్య అంటే అద్భుతమైన రోజు, వంద సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్లీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఇది సామాన్యమైన అమావాస్య kaadu, చాలా గొప్ప అమావాస్యంద్రియ శక్తులు కలిగిన అమావాస్య అమావాస్యకే మౌని అమావాస్య అని కూడా పేరు ఉంది. మౌని అమావాస్య అనే పదాలలో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పది. ఈ రోజున ఉపవాసం ఉండి మౌనవ్రతం పాటించి, నోటి నుంచి ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్త తీసుకుంటారు.

ఈ అమావాస్య రోజున శివుడికి పూజలు చేస్తారు. ఈ రోజున దానం వస్త్ర దానం చేయడం వలన గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. ఈ రోజంతా మౌనవ్రతం చేస్తే మంచిది. అలా రోజంతా మౌనవ్రతం చేయలేని వారు మనసులోని కోరికను కాగితంపై, తులసి లేదా పసుపు కొమ్ముతో రాసి, అరచేతుల్లో ఉంచి దానిని కల్లార్పకుండా చూడాలి. ఇలా ఎంతసేపు చూడగలిగితే అంతవరకు చూసి, రెప్పలు వేసే సమయం వచ్చినప్పుడు, ప్రకృతి మాత నా ఈ కోరిక తీర్చు అని మనసులోనే కోరుకుని,

ఆ కాగితంపై నోటితో ఊది, మడవాలి అనంతరం దానిని పూజా మందిరంలో దేవుడి పటం వెనుక ఉంచితే, ఆ కోరిక తప్పక నెరవేరుతుందని అద్భుతం జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. ఇంట్లోనే స్నానం చేయవచ్చు, ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో గుప్పెడు వేపాకులు అంటే లేత వేప ఆకులను తెచ్చి ,చేతితో నలిపి నీటిలో వేసుకొని గాని, లేదా అర స్పూన్ పసుపును కానీ నీటిలో వేసుకొని గాని స్నానం చేయాలి. ఈరోజు ఇలా వేప ఆకులను గాని పసుపు గాని నీటిలో వేసుకుని స్నానం చేస్తే, ఇది జన్మల దోషాలు పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..