సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచమే మన చేతిలో ఉన్నట్టు నెటిజెన్ల ఫీల్ అవుతున్నారు.ఎక్కడి నుంచైనా ఎవరి మీదనైనా కామెంట్ చేసే సౌలభ్యం,

ఈ సోషల్ మీడియా కల్పించింది అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. ముక్యంగా సెలెబ్రిటి ల విషయం లో అయితే సోషల్ మీడియాలో జరిగే రచ్చ అంత ఇంత కాదు.ఎందులో భాగంగానే అనుష్క పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.

తెలుగు సీనిమా ఇండస్ట్రీలో అనుష్క కి ఫుల్ క్రేజే ఉండనే విషయం అందరికి తెలిసిందే.అనుష్క కెరియర్ స్టార్ట్ అయ్యిందే నాగార్జున నటించిన సూపర్ సినిమా తో,ఆ తరువాత వీరు ఇద్దరు కలిసి కొన్ని సినిమాలు నటించారు.దీంతో నాగార్జున అనుష్కల మధ్య ఎఫైర్ ఉందనే వార్త లు తెర మీదికి వచ్చాయి.

నాగార్జున అనుష్కలు పెళ్లి చేసుకుంటున్నారని అనేక కధనాలు వెలుగులోకి వచ్చాయి.అయితే ఈ వార్తలపై నాగార్జున అనుష్కలు ఎవరు స్పందించలేదు.తాజాగా నాగచైతన్య అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.సమంత తో విడాకుల తరువాత అనుష్కను నాగచైతన్య పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు అని ఈ వార్త సారాంశం.

అయితే తాజాగా దీనిపై నాగ చైతన్య తండ్రి నాగార్జున స్పందించారు.నాగ చైతన్య అనుష్కల పెళ్లిపై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎక్కడ నుండి ఎలాంటి వార్తలు వస్తాయో తెలియడం లేదని ఇవన్నీ అవాస్తవాలని నాగార్జున క్లారిటీ ఇచ్చారు.ప్రస్తుతం అనుష్క పెళ్ళికి సంబంధించి మరో వార్త తెరమీదికి వచ్చింది.టీమ్ ఇండియా క్రికెటర్ ని అనుష్క పెళ్లి చేసుకోబోతుంది అంటూ, మరో వార్త వైరల్ గా మారింది..

https://youtu.be/Z_WfdUZtKww