నాలుగు గోడల మధ్య చేసుకునేదే శృ గారం దాన్ని అత్యంత గోప్యంగానే చూస్తాం. ఎవరికీ కనిపించకుండా దంపతులు చాటుగా సాగించే వ్యవహారమే **గారం. కానీ ఇటీవల కాలంలో దీన్ని కూడా బహిర్గతం చేస్తున్నారు.

నాకేంటి సిగ్గు అంటూ కట్టుకున్న భార్యతో జరిపిన తొలిరాత్రి దృశ్యాలను, ప్రబుద్ధుడు సామాజిక మాధ్యమాలలో పెట్టాడు. మా అమ్మ, మా అన్నయ్య, మా అక్కయ్య అంటాం కానీ, ఒక భార్యను మాత్రమే నా భార్య ని సంభోదిస్తాం.

ఎందుకంటే జీవితంలో ఏ మహిళ అయినా ఒకరికి భార్య అవుతుంది. అతడితోనే జీవితం పంచుకుంటుంది. అతడికే సర్వం అర్పిస్తుంది. అలాంటి భార్య షీలానికే మచ్చ తెచ్చాడు. స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని ఏకంగా పెళ్ళంతో గడిపిన క్షణాలని, సోషల్ మీడియా వేదికగా పెట్టాడు. దీంతో అందరూ హవాక్కయ్యారు. ఇంతటి నేచర్ వాడిని ఏం చేసినా పాపం లేదు.

భార్య అంటే భర్తలో సగం, ఆమె షీలానికి మధ్య వస్తే వాడి శరీరానికి రానట్టేనా, దుర్మార్గమైన ఆలోచన చేసే ముందు మనస్సాక్షి ప్రకారమైన చేయాలి కదా, తన భార్యను నలుగురిలో పెడితే ఎలా ఉంటుంది, అనే కనీస ఆలోచన కూడా ఉండదా, అని పలువురు ప్రశ్నిస్తున్నారు. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని గోల మండలంలోని ఒక గ్రామంలో ఫిబ్రవరి 8న యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికకి వివాహం చేశారు. దీంతో మరునాడు వారికి శోభనం ఏర్పాటు చేశారు. భర్తతో కలిసి ఉన్న సమయంలో అతడే బుద్ధి వక్రమార్గం పట్టింది.

https://youtu.be/OyTiPNPNc4k

తన శోభన దృశ్యాలని సామాజిక మాధ్యమాలలో పెడితే ఎలా ఉంటుందని, వికృత ఆలోచనతో స్మార్ట్ ఫోన్ వీడియో పెట్టి శోభనం మొత్తం చిత్రీకరించేలా చూసాడు. తర్వాత వాటిని సోషల్ మీడియా గ్రూపులో పోస్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హబక్కయ్యారు. ఇది ఎక్కడి పాపమని విలపించారు, గత నెల 28న అతడిని అరెస్టు చేశారు. 14 రోజులు రిమైండర్ విధించారు. బాలిక తల్లి గత నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ వ్యవహారంలో స్థానిక పెద్దలు జోక్యం చేసుకొని, కేసు పెట్టొద్దని పంచాయతీ చేసేందుకు సిద్ధపడినట్లు సమాచారం. కానీ స్థానికులు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఏ భర్త చేయకూడని పనిచేసే సభ్య సమాజం తలదించుకునేలా, చేసిన యువకుడిపై విమర్శలు వస్తున్నాయి..