ఒకవైపు ఆస్తులు లేక, మరోవైపు భార్య లేక ఆ ఆవేదన మధ్య నరకం చూసి, చివరకు అనారోగ్యం బారిన పడి డైరెక్టర్ సూర్యకిరణ్ కన్నుమూశారు. సుమంత్ హీరోగా సత్య మూవీతో హిట్టు కొట్టిన సూర్య కిరణ్,

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమెతో ఎక్కువ కాలం జీవితం గడప లేక పోయారు. ఇద్దరు విడిపోయారు ఆ బాధ ఆయనని జీవితాంతం వెంటాడుతూనే ఉంది. నిజానికి పెళ్లయిన కొత్తలో ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉండేవారు,

హఠాత్తుగా వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, ఇద్దరు విడాకులు తీసుకున్నారు వారి డివోర్స్ మీద ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలా ఉంది. ఇప్పటికే వారి విడాకులకు ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు అని తెలుస్తోంది. దీనికి తోడు పిల్లలు కూడా లేకపోవడంతో వారిద్దరి మధ్య అనుబంధానికి బీటలు వారాయి. ఇద్దరూ మానసికంగా దూరమైన సరే తరువాత విడాకులు తీసుకున్నారు.

సత్యం తర్వాత సూర్యకిరణ్ కళ్యాణికి ఎంతవరకు ఆస్తిని ఇచ్చారు, అనేది ఇంతవరకు బయటికి రానటువంటి విషయం అదేవిధంగా, సత్యం తర్వాత సూర్యకిరణ్ కు సరైన హెడ్ కూడా పడలేదు. దీనికి తోడు నిర్మాత కూడా అడుగులు వేయడంతో ఆర్థికంగా చాలా చితికిపోయారు. సూర్యకిరణ్. చిన్నచిన్న పాత్రలో చేస్తూ ఆర్థిక బాధ్యతలు తీసుకున్న గొడవ కూడా కుటుంబాన్ని సంపాదించలేకపోయింది. దీంతో ఇద్దరూ కూడా విడాకులే శరణ్యం అనుకున్నారు.

సూర్యకిరణ్ నిర్మాతగా మారడం ఆయనని ఆర్థికంగా భారీగా దెబ్బతీసింది. ఈ ఒక్క సినిమా వారి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆర్థికంగా కోలుకోకుండా చేసింది సుజిత ఎంత సహాయం చేసినప్పటికీ కూడా, గట్టుకు చేరే పరిస్థితి లేకుండా పోయింది. కేరళలో ఉన్న తన వెలువైన ఆస్తులను కూడా సూర్యకిరణ్ అమ్మేశాడు. అయినా సరే అప్పులు తీరకపోగా మరింత ఒత్తిడి పెరిగింది. అయితే కొంతమంది చెప్తున్నా లెక్కల ప్రకారం ఆయనకు మూడు కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది మనకి తెలియదు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/1b3V1VG8wCU?t=106