ఈ మధ్యకాలంలో వరస రోడ్డు ప్రమాదాలు ప్రజలలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఒక దశలో రోడ్డుపైకి వచ్చిన తర్వాత క్షేమంగా ఇంటికి చేరుతామా, అన్న డౌట్స్ కలుగుతున్నాయి.

డ్రైవర్లు చేసే పొరపాట్ల వల్ల ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. తప్పు అని తెలిసిన వాహనాలు నడిపే టైంలో నిర్లక్ష్యం అతివేగం మద్యం సేవించి వాహనాలు నడపడం లాంటివి చేయడం వల్ల, రెప్పపాటులో ప్రమాదాలు జరిగిపోతున్నాయి.

సెకండ్లలో ప్రాణాలు పోతున్నాయి. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. తాజాగా ప్రముఖ హాస్య నటుడు కారు ఢీకొని ఆటో డ్రైవర్ కన్నుమూశాడు. ఇక వివరాల్లోకి వెళితే కామెడీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కమెడియన్ సంతోష్ కారు ఢీకొని ఆటోడ్రైవర్ కన్నుమూశాడు.

ఈ ఘటన తునకూరు జిల్లా పోనిగల్ తాలూకాలోని కురిడీ హాల్లో గ్రామ సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆటో డ్రైవర్ వరహాలపల్లి గ్రామానికి చెందిన జామినేషన్ గా గుర్తించారు. కమెడియన్ విగ్నేష్ కంటెస్టెంట్ సంతోష్ ఆయన సతీమణి మానస, తొనకూర్లో సినిమా షూటింగ్ ముగించుకొని, తునిగారు మార్గంలో కారు ఆటోని ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ఆటో పాక్షికంగా దెబ్బతింది ఆటో డ్రైవర్ జగదీష్ కి తీవ్రంగా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం జగదీష్ కన్ను మూశాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/k4OJ1Fht3m0