సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ దర్శకుడు కేజీ జార్జ్ ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ, కేరళ కక్క నాట్ లోని వృద్ధాశ్రమంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు ఇప్పటికే పలు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు సమాచారం.

డైరెక్టర్ కేజీ జార్జ్ మరణ వార్త చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.కేజీ జార్జ్ అంత్యక్రయలు సెప్టెంబర్ 26 వృద్ధాశ్రమంలో నిర్వహించే అవకాశం ఉంది. 1976లో స్వప్న దానం సినిమాతో దర్శకుడిగా జార్జ్ ఎంట్రీ ఇచ్చారు.

డైరెక్టర్గా తన ఫస్ట్ మూవీ స్వప్న దానం సినిమాకి జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో ఉల్కేదెల్ మీల,యువనిక, లేకుడి మరణ, ఓరు flashback, ఆడమింటే, panchodipaalem, మత్తోరాల్ లాంటి ఎన్నో సూపర్ హిట్ మూవీలు తెరకెక్కయి. మలయాళం సినిమాకు ఆయన చేసిన సేవలు గాను కేరళ ప్రభుత్వం 2015లో జెసి డేనియల్ అవార్డు సత్కరించింది.

డైరెక్టర్ జార్జ్ కేజీ జార్జ్ కొత్త ఫిలిం మేకింగ్ స్కూల్ నీక్కూడా స్థాపించారు. స్పెల్లింగ్ స్కూల్ నుంచి బయటికి వచ్చిన ఎందరో నటీనటులు ఇండస్ట్రీలో గొప్ప నటులుగా నిలబెట్టుకున్నారు. జార్జ్ వ్యక్తిగత వివరాలకు వస్తే 1946 మే 24వ తేదీన కేరళలోని పతనం తిట్టెలో జార్జ్ జన్మించారు. పూణేలోని ఫిలిం ఇన్స్టిట్యూట్ ఇండియాలో డిప్లమా పూర్తి చేశారు. సినిమాల పట్ల ఆయనకు ఉన్న మక్కువ వల్ల చిత్ర నిర్మాతకు పునై లోని ఫిలిం అండ్ టెలివిజన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి పట్టభద్రుడయ్యాడు.

ఆ తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలు అడుగుపెట్టిన ఆయన దర్శకుడు లెజెండ్ ఫిలిం మేకర్ రాము కల్యాట్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి, కెరియర్ ప్రారంభించారు. జాబ్స్ ఇన్ ఇండస్ట్రీలో సుమారు 26 సంవత్సరాలు మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. 1977లో అయినా మలయాళ సింగర్ శర్మ ఛార్జ్ను చెన్నైలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఆయన ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎందుకు ఉంటున్నారంటూ పలువురు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

https://youtu.be/xW1cqZbfR4A