ప్రస్తుత కాలంలో సినీ పరిశ్రమలో విషాదాలు కన్నీరు మున్నేరు చేస్తున్నాయి. 2023 మొత్తం భారీ విషాదాలతో నిండి ఉంది పోనీలే 2024 లో అడుగు పెట్టాం కదా, కొద్దిగా ఈ విషాదాల నుండి కోలుకోవచ్చు

అని అనుకునే లోపే తమ ఫ్యాన్స్ కి కన్నీరే మిగులుతుంది. నిత్యం ఏదో ఒక సెలబ్రిటీ చనిపోవడం ద్వారా అధికాస్తా రచ్చగా మారుతుంది. ఒక సెలబ్రెటీ మృతిని జీర్ణించుకునే లోపే మరో సెలబ్రెటీ కన్నుమూస్తూ షాక్ ఇస్తున్నారు.

తాజాగా బేబీ నిర్మాత అయిన ఎస్కే తండ్రి మరియు సంగీ త దర్శకుడు వర్షిత్ ఖాన్ సీనియర్ హీరో, తండ్రి హీరో ఇలా అనేకమంది 2024లో మృతి చెందారు ఇక తాజాగా మరో కమెడియన్ కన్నుమూశారు. తమిళ్ నటుడు మరియు కమెడియన్ అయినటువంటి శేషు గుండెపోటుతో మరణించారు

ప్రస్తుతం ఆయన వయసు 60, 10 రోజుల క్రితం ఆయనకి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఇక ఈరోజు అనగా మంగళవారం నాడు ఈయన అనారోగ్య పరిస్థితి విషమించడంతో చివరి శ్వాస విడిచారు.

నన్ను సభా పేరిడి సిరీస్తో ఫేమస్ అయిన ధనుస్సులు, వేలయుధం లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక ఈయన చివరగా సంతానం హీరోగా తెరకెక్కిన వడుకు పట్టి రామస్వామి మూవీలో నటించారు. ఇక ప్రస్తుతం ఈయన కన్నుమూత వార్తలు భిన్న అభిమానులు నిరాశకి గురయ్యారు.

https://youtu.be/D7r86yakf5E