సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అనేకమంది సినీ రంగంలోని ప్రముఖులు ప్రాణాలు విడిచారు. ఈ ఏడాది ప్రారంభంలోనే సీనియర్ రెబల్ నటుడు కృష్ణంరాజు.

సూపర్ స్టార్ కృష్ణ సీనియర్ యాక్టర్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సత్యనారాయణ, వంటి దిగ్విజన్లో నింగికి ఎగిరారు. ఇక వారం రోజుల క్రితమే సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి చెందాడు. ఇలా సీనియర్ పాట మోస్ట్ నటులు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చనిపోతూ ఉండగా, తాజాగా మరో డైరెక్టర్ మృతి చెందారు.

ఆయన ఎవరు ఆ కథేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాలీవుడ్ టాప్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సంజయ్ గురించి అందరికీ తెలిసిందే, ఆయన పేరు కంటే కూడా అని ధూమ్ క్యారెక్టర్ అంటే సినీ ప్రేక్షకులు బాగా ఇట్టే గుర్తు పట్టేస్తారు. అయితే ధూమ్ ధూమ్2 తో వంటి సూపర్ హిట్ మూవీస్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు, తాజాగా ప్రాణాలు కోల్పోయాడు.

ప్రస్తుతం 56 ఏళ్ల వయసు కలిగిన ఆయన, ముంబైలోని తన నివాసంలోనే ఆదివారం రోజు ఉదయం చనిపోయారు. ఇదే విషయాన్ని ఆయన పెద్ద కుమార్తె సంజన అధికారికంగా ప్రకటించారు. అయితే అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన, ఒక టాప్ డైరెక్టర్ ఇక లేరు అని తెలుసుకున్న సినీ ప్రముఖులు, తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. సంజయ్ లేని లోటు బాలీవుడ్ పరిశ్రమలో తీరని లోటు అని చెప్పుకు వస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

https://youtu.be/cSJ0H-A5DEE

అలాగే వారి కుటుంబ సభ్యులకి సన్నిహితులకి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. 2001లో తేరే దియే అనే సినిమాతో రంగంలోకి అడుగుపెట్టిన సంజయ్ గాద్వి, ఆ తర్వాత ఏడాది మేరే ప్యార్ కి షాదీ హై ,అని అద్భుతమైన చిత్రాన్ని తనకెక్కించాడు. ఇక ఆ తర్వాత ధూమ్ టు, కిడ్నాప్ లవ్ అంటే హిట్ చిత్రాలను కూడా డైరెక్ట్ చేశారు. ఇక తర్వాత ఎనిమిదేళ్లపాటు ఆయన సినీ రంగానికి దూరంగా ఉన్నారు. ఇటీవల మూడేళ్ల క్రితమే ఆపరేషన్ పరండే, సినిమాని తెరకెక్కించారు. 56 ఏళ్ల వయసు కలిగిన సంజయ్ గాద్వికి భార్య హీనతో, పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఈన మృతి విషయం చెప్పారే తప్ప, ఈయన ఎలా చనిపోయారు అనేది తెలియాల్సి ఉంది.