మొక్క ఎదగాలి అంటే కావాల్సిందే ఖరీదైన కొండి కాదు, నాణ్యమైన మట్టి. పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు సంస్కారం. అసలు ఈ మాట అనడానికి కారణం సౌమ్య శెట్టి,

సౌమ్య కిల్లంపల్లి అలియాస్ సౌమ్య శెట్టి ఈమె 1995 మార్చి 2న చత్తీస్గఢ్లోని రాయపూర్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి శేఖర్ కిల్లంపల్లి తల్లి సుజాత ఈమెకు షణ్ముఖ ప్రణయ్ అని ఒక తమ్ముడు కూడా ఉన్నాడు.

ఇక ఈమె తండ్రి వైజాగ్ లోనే పుట్టి పెరిగిన ఆ తరువాత నేవీలో జాయిన్ అయ్యాడు. ఇక అలా ఏమీ తల్లి స్కూల్ టీచర్ గా పని చేస్తూ ఉండేది. సౌమ్య పేరెంట్స్ కి పెళ్లయ్యాక తండ్రి నేవీలో ఫోన్ చేయడం పనిచేయడంతో, ఇతనికి తరచూ ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా, చండీగర్లో సౌమ్య పుట్టింది. ఇక అలా తల్లి తండ్రి కొన్ని రోజుల తర్వాత జాబ్ ని మానేసి ఫ్యామిలీతో వైజాగ్ లో సెటిల్ అయ్యాడు. ఇక అలా సౌమ్యతన స్కూలు వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్లో చదివింది.

చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న సౌమ్యకి చిన్నప్పటినుండి యాక్టింగ్ డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అలా తల్లి సౌమ్య సిక్స్త్ క్లాస్ లో చదివేటప్పుడు, డాన్స్ క్లాసులో చేర్పించింది. ఇక అలా ఎప్పుడైతే సౌమ్య పదవ తరగతి కంప్లీట్ చేసిందో, అప్పటినుండి సినిమాలలో నటించాలని మోడలింగ్ చేయాలని డిసైడ్ అయ్యి, ఈ విషయాన్ని తన పేరెంట్స్ కి చెప్పగా, వారు ఒప్పుకోలేదు. దీంతో ఈమె ఇంట్లో చెప్పకుండా తన 16 ఏళ్లకే హైదరాబాదుకి వచ్చేసి,

తనకు తెలిసిన ఫ్రెండ్ రూమ్ లో ఉంటూ సినిమాలో ట్రై చేయడం మొదలుపెట్టింది. ఇక అలా కూతుర్ని వెతుక్కుంటూ వచ్చిన తల్లిదండ్రులు సౌమ్యని హైదరాబాదు నుంచి ఇంటికి తీసుకువెళ్లి, ముందు నీ ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేసి ఆ తర్వాత నీకు నచ్చింది చేయని నచ్చ చెప్పడంతో, సౌమ్యకి వేరే దారి లేక ఒక కాలేజీలో ఇంటర్లో జాయిన్ అయింది. ఇక అలా ఇంటర్ చదువుకుంటూనే వైజాగ్ లో జరిగే షార్ట్ ఫిలిమ్స్ లోను, డెమో లోను తల్లిదండ్రులకు తెలియకుండా యాక్ట్ చేస్తూ ఉండేది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

ఇక ఈ విషయం ఎలాగో అలా ఈమె పేరెంట్స్ కి తెలిసి ఇలా వదిలేస్తే కూతురు చేయి జారిపోతుందని, త్వరగా పెళ్లి చేయాలి అనుకున్నారు. కానీ సౌమ్య మాత్రం ఇంటర్ చదివేటప్పుడే తన స్కూల్లో సీనియర్ అయిన బలరాంశెట్టి అనే అబ్బాయి తో ప్రేమలో పడింది. ఇక అలా తల్లిదండ్రులు వేరే అబ్బాయితో పెళ్లి చేశారని భయపడిన సౌమ్య, తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు ఆ సంబంధాన్ని ఒప్పుకోలేదు. దీంతో సౌమ్య బలరాంశెట్టితో ఇంటి నుండి పారిపోయి, 2013లో సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.