సింహ రాశి వారు కోటీశ్వ రులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే.. మీకు అదృష్టం పట్టి
విపరీతమైన ఆదాయం ధనవృద్ది కలుగుతుంది. కొన్ని సూచనలు కలలో కనిపిస్తాయి..

కచ్చితంగా దీనివల్ల మీరు జీవితంలో ఉన్నత స్థితిస్థి కి చేరుకుంటారు.. ముఖ్యం గా సింహరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు చూద్దాం ..

సింహ రాశి వారు ఏ రంగంలోనైనా మీరు నాయకులు గానే ఉంటారు. అందువల్ల వీరికి సహజ సిద్ధం గానే నాయకత్వమైన లక్షణాలు అలవాటు అవుతాయి. అయితే ఏ విషయంలోనైనా సరే ముందడుగు వేసి ఆ
విషయాన్ని కీలకంగా పరిష్కరిస్తారు. అదే విధంగా ఎవరితోనైనా సరే వీళ్ళు ఈజీగా కలిసిపోతారు. సింహ రాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యా నికి సమయపాలనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.

ఎంత ఉన్న త స్థితిస్థి సాధించిన మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు.. అభివృద్ధి
సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుం ది. వ్యక్తిగతక్తి ప్రతిష్టకుష్ట ప్రాధాన్యత ఇస్తారు. ఇక సింహ రాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు కనిపించే కొన్ని సంకేతాలు ఇవే.. వీటిని గనుక మీరు కచ్చితంగా జాగ్రత్తగా పరిశీలించుకొని సద్వినియోగం చేసుకుంటే మాత్రం, ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నతమైన స్థితికి
చేరుకుంటారు..

ఇక ఉదయాన్నే కలలో ఉదయిస్తున్న సూర్యుడు లేదా పున్నమి గనుక చంద్రుడు కనిపిస్తే
త్వరలోనే మీ చేతికి డబ్బు అందుతుం దని అర్థం .. అందుకే ఈ సంకేతం కూడా మీకు చాలా వరక ఉపయోగపడుతుంది. బంగారం ధరించినట్లు కనిపిస్తే ఇంకా మీకు కోటీశ్వరులు అయ్యే ఆకాశాలు ఎక్కువగా
ఉంటాయి. వీటితో పాటు జీవితంలో ఉన్నత స్థితిస్థి కి చేరుకోవాలని కూడా మీరు ఎదుటి వాళ్ళకి ఎంతో కొం త దానధర్మాలు చేయాల్సి ఉంటుంది.