300 ఏళ్ల కొలంబియన్ హిస్టరీ వీడే టైం వచ్చిందా, విలువ కట్టలేనంత సంపద తీరానికి చేరబోతుందా? మూడు శతాబ్దాలకు ముందు అసలు ఏం జరిగింది.

కొలంబియా సముద్ర గర్భం ఎన్నో అంతులేని రహస్యాలకు నిలయం, వందల యేల క్రితం బ్రిటన్ చైన్ మధ్య యుద్ధం తో అంతులేని సంపద, ఈ సముద్ర గర్భంలో కలిసిపోయిందని ఎక్స్పర్శ చెబుతారు. ఇందులో భాగంగానే కొలంబియా సర్కార్ చాలా ఏళ్లుగా సముద్ర గర్భంలో నిధుల అన్వేషణ చేస్తోంది.

ఈ అన్వేషణలో 2017లో కీలక ముందడుగు పడింది. 300 ఏళ్ల క్రితం బ్రిటిసైన్యం ముంచేసిన యుద్ధనౌకని కొలంబియా దగ్గర కరేబియన్ సముద్ర గర్భంలో గుర్తించారు. దీంతో నిధి అన్వేషణ మరింత వేగవంగా జరగడానికి కారణం అయ్యింది. ఈ ప్రయత్నాలు కొనసాగుతుండగా మరో రెండు నౌకలు కనిపించాయి. ఈ మూడు నౌకలలో కళ్ళు చెదిరే రీతిలో కనివిని ఎరుగని ఖరీదైన సంపద ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు.

కానీ ఆ సంపద తీరానికే చేర్చడం ఎలా అంతులేని ఆ సంపద వెనక మిస్టరీ ఏంటి? 300 ఏళ్లకు ముందే 62 ఫిరంగులతో శత్రుభీకర యుద్ధనౌకగా గుర్తింపు తెచ్చుకున్న, స్పానిష్ వాష్ షిప్ ఇది ఈ నౌకకు ఎదురు వెళితే జల సమాధి కావడం ఖాయం, అనే భావన శత్రుదేశాలకు ఉండేది. అలాంటి భీకర నౌకను బ్రిటిష్ నేవీ తెలివిగా ముంచేసింది. అప్పటికే ట్రైన్ నియంత్రణలో ఉన్న పేరులో పన్నుల రూపంలో వసూలు చేసిన బంగారం వెండి ఇతర విలువైన వస్తువులని, సైన్ జోష్లో నింపారు అక్కడి నుండి తిరిగి వెళుతుండగా మరమ్మత్తుల కోసం, ఖాతాజీ నాలో నౌక ఆగాల్సి వచ్చింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

తర్వాత అక్కడి నుండి బయలుదేరి మొదట క్యూబా లోనే హవా నాకు అక్కడనుండి స్పెయిన్ కు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే అప్పటికే స్పెయిన్ తో యుద్ధం చేస్తున్న బ్రిటన్ శాంట్ జోష్ లోని అంతులేని సంపదపై కన్నేసింది. ఎలాగైనా అనేది దోచుకోవాలనే ఉద్దేశంతో మెరుపు దాడి చేసి భారీ యుద్దనౌకను ముంచేసింది. దీంతో దాదాపు 300 ఏళ్లకు పైగా సాండ్ జోస్ తో పాటు అంతులేని నిధులు కరేబియన్ సముద్ర గర్భంలోనే మిగిలిపోయాయి. 2015లో సాండ్ జోష్ శిథిలాలను గుర్తించిన దగ్గర్నుంచి కొలంబియా సర్కార్ అన్వేషణలో వేగాన్ని పెంచింది.

అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో రిమోట్ కంట్రోల్ వెహికల్ని సముద్ర గర్భంలోకి పంపింది. ఏకంగా 300 అడుగుల లోతులోకి వెళ్లిన రిమోట్ కంట్రోల్ వెహికల్ అంతులేని నిధిని గుర్తించింది. 2022లో దీనికి సంబంధించిన వీడియోలను కొలంబియా సర్కార్ విడుదల చేయడంతో, అసలు విషయం బయట ప్రపంచానికి తెలిసింది. ఈ వీడియోలో సముద్ర గర్భంలో చాలా చెల్లాచెదురుగా పడి ఉన్న బంగారం నాణాలు పింగానే ప్లేట్లతోపాటు, లెక్కకు మించిన విలువైన వస్తువులు కనిపించాయి. ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల కోట్ల సంపద అనేది అంచనా మాత్రమే.