హిందూ ధర్మంలో యుగాలను నాలుగో కాలాలుగా విభజించడం జరిగింది. అది సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం, అయితే ఈ నాలుగు యుగాల మాదిరిగానే హిందూమతంలో, నాలుగు ద్వారాలు కూడా ఉన్నాయి.

ఇక అవి ఒకటి బద్రీనాథ్, మరొకటి రామేశ్వరం దాం, రామేశ్వరం దాం, జగన్నాథం, ఈ దామాలలో, ఏ ఆలయం కలియుగంలో స్థాపించబడిందో, కాబట్టి ఈ విషయం గురించి తెలుసుకుందాం. బద్రీనాథ్ దాంతో సత్య యుగంలో స్థాపించడం జరిగింది. ఆ తర్వాత త్రేతా యుగంలో రామేశ్వరం నిర్మించడం జరిగింది. ద్వాపర యుగంలో ద్వారక దామును స్థాపించడం జరిగింది.

ఇక కలియుగంలో జగన్నాథ్ లోని పూరితమును స్థాపించడం జరిగింది. అయితే ఈ నాలుగు దామాలలో కూడా ఒక విషయం మాత్రం చాలా కామన్ గా ఉంటుంది. అదేమిటి అంటే ఈ నాలుగు దామాలలో కూడా విష్ణు అవతారాల ద్వారానే స్థాపించబడింది. కాబట్టి కలియుగంలో స్థాపించబడిన జగన్నాథ ధామ్ గురించి కొన్ని ముఖ్యమైన వివరాల గురించి తెలుసుకుందాం.

ఎందుకంటే జగన్నాధ పూరిదం ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు, పూజనీయమైన పుణ్యక్షేత్రం ఈ ఆలయం యొక్క విశాలత కంటే, ఈ ఆలయం యొక్క విస్తృతమైన చరిత్రను కలిగి ఉందని మీకు తెలుసా, మరి అదేమిటి అంటే మన చరిత్ర ఎందుకంటే, ఈ ఆలయంలో నివసిస్తున్న జగన్నాథుడు ఈ చరిత్రకు సాక్షి అంతేకాదు, ఆ జగన్నాథ స్వామి తన సోదరి అయిన సుభద్ర, మరియు తన సోదరుడైన బలరాముడుతో కలిసి నివసిస్తూ ఉన్నాడు. ఈ దేవాలయంలో కేవలం దేవుడు పూజ మాత్రమే కాదు, ఇక్కడ జరిగే ప్రతి స్వామి ఆరాధన కూడా ఒక పండుగలాగా జరుపుకుంటారు.

ఎందుకంటే ఆ జగన్నాథ స్వామి ఈ సమస్త విశ్వానికి కూడా, పీతా మహుడి లాంటివాడు. కానీ ఆలయంలో స్వామి చేసే లీలలే వేరు అని చెప్పాలి, ఎందుకంటే ఈ మందిరంలో జగన్నాథ స్వామికి స్నానం చేపిస్తారని మీకు తెలుసా, అయితే మీలో చాలామంది ఇందులో కొత్త ఏముంది అనుకోవచ్చు, ఎప్పుడైతే జగన్నాథ స్వామి స్నానం పూర్తి అవుతుందో, వెంటనే ఆయన అనారోగ్యానికి గురవుతాడని మీకు తెలుసా. అంతేకాదు వెంటనే అక్కడ ఉన్న పూజారులు స్వామికి మందులు కూడా ఇస్తారు.

ఇక తర్వాత 15 ఏళ్లకు ఒకసారి ఆయన పునర్జన్మ కూడా పొందుతూ ఉంటాడు. ఇక ఆయన కనుక కాలక్షేప కారకుడు, నగరంలో కాసేపాల నడుచుకుంటూ వెళ్లి తన భక్తులను కలుసుకొని వారి సమస్యలను విని, ఆ తర్వాత ఏడు రోజుల పాటు, ఆయన అత్తగారింటికి కూడా వెళ్లి వస్తాడని మీకు తెలుసా. ఈ విషయాలన్నీ విని మీకు ఆశ్చర్యం కలగకపోతే ఇంకా స్వామి గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఆ జగన్నాథ స్వామి ఆలయంలో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా, తన భక్తులకు భవిష్యత్తులో రాబోయే ఆపదలు కానీ విపత్తులు కానీ మహమ్మారి వంటి, అంటూ వ్యాధుల గురించి సంకేతాలు కూడా ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే జగన్నాథ ఆలయం ఒక అద్భుతమైన ఆలయం అందుకే, సైంటిఫిక్ రీసెర్చ్ చేయడానికి కూడా, ఇక్కడికి వచ్చే శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ జరిగే అద్భుతమైన లీలలు చూసి వాళ్లు ఆశ్చర్యపడిపోతూ ఉంటారు పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..

https://youtu.be/irzOYUs9Zcc?t=194