వంటలు చేసుకునే టప్పుడు ముందు తాళింపు వేస్తాం, వెల్లుల్లి లేని తాలింపు ని ఒక్కసారి ఊహించుకోండి, మన సాంప్రదాయంలో దాని యొక్క వాసన, దాని ద్వారా వచ్చే రుచి అద్భుతంగా పదార్థాలకు లభిస్తూ ఉంటుంది, అందుచేత ప్రతి నిత్యం వంటల్లో అన్నిట్లో వాడుకునే అలవాటు, ఆ వెల్లుల్లిపాయ తో ఎందుకు మనకు పెట్టారు అంటే, దాని ద్వారా మన రక్తానికి అనేక లాభాలు వచ్చే అవకాశం ఉంది, రక్తంలో బాడ్ కొలెస్ట్రాల్ అనేది, పేరుకుపోనివ్వకుండా గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచాలి అంటే, బాడ్ కొలెస్ట్రాల్ ని క్లీన్ చేసి గుడ్ కొలెస్ట్రాల్, ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఎక్కువ మోతాదులో ఉంటే, ఆ బాడ్ కొలెస్ట్రాల్ యొక్క నష్టాలు మనకు అంత తగ్గిపోతూ ఉంటాయన్నమాట.

అందుకనే శరీరంలో హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ ను పెన్చలి అంటే, వెల్లుల్లి ఆ కోవకు చెందిన ప్రధాన ఆహారము అని, సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది, మరి ఏనాడో మన ఋషులు, సైంటిస్టులు ప్రూఫులు లేని రోజుల్లోనే, వెల్లుల్లిపాయలో ఇలాంటి ఔషధ గుణం ఉందని గ్రహించి, అందరికీ వెల్లుల్లిపాయలు ఆవకాయ కూడా వెల్లుల్లిపాయలు ఇలా ఎక్కువ, వెల్లుల్లిపాయలు అన్నింట్లో కూడా, రోటి పచ్చడి తో సహా అన్నింటిలో వేసుకోవడం అలవాటు చేశారు. వాస్తవంగా చూస్తే ఇందులో ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అనే మంచి fat ఇందులో ఉంటుంది.

గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది, ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అనేది, ముఖ్యంగా ఈ హెచ్డిఎల్ ని పెంచడానికి బాగా ఎక్కువ దోహదం చేస్తూ ఉంటుంది, హార్ట్ కి చాలా మంచిది అని సైంటిఫిక్ గా ఉన్నది, కాకపోతే ఇది కొంచెం ఘాటు ఎక్కువ కాబట్టి వెల్లుల్లిపాయలు కాస్త ఎక్కువ వాడినప్పుడు, లోపల పొట్టలో మంట జీర్ణ రసాలను స్లిమ్లీట్ చేసే చేస్తాయి కాబట్టి, కొంచెం గ్యాస్ రిలీజ్ కావడం గాని, త్రేపులు వచ్చినప్పుడు కొద్దిగా ఆ గాటుతో రావడం గానీ, ఎలాంటి అసౌకర్యాలు మాత్రం ఉంటాయి, ఎందుకంటే ప్రకృతి ప్రసాదించిన ఔషధాలు సమస్య వచ్చినప్పుడు వాడుకుంటే ఇబ్బంది కాదు.

మనం సంవత్సరం పొడవునా తప్పు చేస్తున్నాం, సమస్యలు సంవత్సరం పొడవునా పుట్టేటట్లు చేసుకుంటున్నాడు కాబట్టి, అప్పటికే సొల్యూషన్ కోసం ప్రతి నిత్యం మందులు వాడాల్సి వస్తుంది, అది నాచురల్ గా ఇలాంటి మందులు కూడా అందుకనే వెల్లుల్లిపాయలు, ప్రధానంగా ఆంటీ కొలెస్ట్రాల్ అంటారు, బాడ్ కొలెస్ట్రాల్ కు విరుగుడు గా పనిచేసి బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది…