ఈరోజు ఒక మొక్క గురించి తెలుసుకుందాం, భగవంతుడు మనకు ఎన్నో రకాల మౌలిక లను అందించాడు, ఆ మూలికను ఎంతో ఔషధ గుణం పెట్టాడు, ఔషధ గుణాన్ని తెలుసుకొని కనుక మనం వాడుకో కలిగినట్లయితే, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఆ వ్యాధి నుండి బయట పడవచ్చు, ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక సమస్య ఏమిటి అంటే, సంతానలేమి సమస్య, ఎంత మంది యువకులు సంతానం లేక, ఈ రోజు మనం చూస్తున్నాము, ఎంత అవస్థ పడుతున్నారు, దావకాన చుట్టూ తిరిగి వేలు, లక్షలు ఖర్చు పెట్టినా సరే, సంతానం కలగడం లేదు.

ఎన్నో డబ్బులు ధారపోస్తే ఉన్నారు, అలాంటి వాళ్లకి ఒక శుభవార్త ఏమిటంటే, ఈ ప్రకృతి మనకు అందించిన ఒక మూలిక ఉంది, దాని పేరు సిబ్బి తీగ అంటారు, దీనిని సిబ్బి తీగ అంటారు, దూసరి తీగ అంటారు, పాతాళ గరుడి అంటారు, దీని వేరు గద్ద గోరు ఆకారంలో ఉంటుంది, దీనిని ఏం చేశారంటే, గ్రామాలలో ఇళ్ళ ముందు కట్టుకుంటూ ఉంటారు, దీని వేరు అది గద్ద గోరు ఆకారంలో ఉండే సరికి, పాములు దరిచేరవు ఇంట్లోకి రాకుండా కాపాడుతుంది, so ఈ విధంగా దాని వేరును కాపాడుకుంటారు, మనకు చెప్పుకునే విషయం ఏమిటంటే, సంతానంలో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఈ సిబి తీగ అంటే ఈ దూసరి తీగ ఆకులను శుభ్రంగా కడిగి దంచి, రసం తీసి రోజుకు ఒక అర కప్పు మోతాదుగా, దీనిని తీసుకోవాల్సి వస్తుంది.

ఏ విధంగా తీసుకోవాలి అంటే స్త్రీలుగాని, పురుషులుగాని అంటే, ఈ ఆకులను దంచి రసం తీసి, ఒక కప్పులో పోయగానే పెరుగు లాగా గడ్డకడుతుంది, వెంటనే రెండు నిమిషాల్లో గడ్డకడుతుంది, దానిని ఏం చేయాలి అంటే, మనం కలకండ అంటాము, దాన్ని నవబోతు అంటాము, దాన్ని పొడి ని చల్లి, ఒక స్పూన్ తీసుకొని తినాలి, అరకప్పు మోతాదు రసం లో కొంచెం కండ ( నవబోతు) చెక్కర కలిపి, ఆ విధంగా ఒక స్పూన్ తో తినాలి, రోజూ ఈ విధంగా ఒక రెండు నుండి, మూడు వారాల పాటు తీసుకోవాలి. ఈ విధం గా తీసుకోవడం వల్ల ఒంట్లో ఉన్నటువంటి వేడి తగ్గి, వాళ్లకి సంతాన యోగం కలుగుతుంది.

ఇంకొక విషయం ఏమిటంటే, స్త్రీలు బహిష్టు అయిన ఐదవ రోజు నుండి, పదవ రోజు వరకు, ఈ దూసరి తీగ ఆకు కచ్చాపచ్చాగా దంచి, గర్భాశయం ఉండే ప్రాంతంలో, ఈ పేస్ట్ ను పెట్టుకొని, గుడ్డతో కట్టుకొని పడుకోవాలి, రాత్రి పడుకునే ముందు, ఉదయం లేవగానే తీసేయాలి, ఈ విధంగా బహిష్టు అయినటువంటి ఐదవ రోజు నుండి, పదవ రోజు వరకు ఆ విధంగా, ప్రతి నెల చేస్తా ఉండాలి, ఇలా చేయడం వల్ల గర్భకోశ శుద్ధి అవుతుంది, గర్భకోశంలో గొడ్డు పురుగులు అని ఉంటాయి, అవన్నీ కూడా చనిపోయి గర్భం శుద్ధి అవుతుంది..