2020 నాలుగులో జనవరి 15న సంక్రాంతి పండుగ రాబోతూ ఉంది. మంచు కురిసే వేళలో ఇదే తరుణంలో సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని

మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే గమనం సూర్యుడు ఒక రాసి నుండి మరొక రాశులు అడుగుపెట్టడాన్ని, సంక్రమణం అంటారు. 12 రాశులలో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో, మకర రాశిలోకి అడుగుపెడతాడు.

మకర సంక్రాంతిలో ఉత్తరాన పుణ్యకాలం మొదలవుతుంది. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి. సంక్రాంతి తెలుగు వారికి అతి ముఖ్యమైన పండుగ. అంతేకాదు ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాలలో ముఖ్యమైనది. అందుకే దీనిని తెలంగాణ ఆంధ్ర కర్ణాటకలో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగలని

మహారాష్ట్ర గుజరాత్లో మకర సంక్రాంతి అని, పంజాబ్ హర్యానాలో లోరీ అని పిలుస్తూ ఉంటారు. మరికొన్ని రాష్ట్రాలలో మాఫీ అని పిలుస్తూ ఉంటారు. పేరు ఏదైనా ఈ పండుగకు ఒక సందర్భం సంతోషానికి కారణాలు అన్ని చోట్ల ఒక్కటే, ఎక్కడైనా ఇది రైతుల పండగే పొలం నుంచి ఎడ్ల పండ్ల మీద దాన్యం ఇంటికి చేరేసరికి, రైతు కల్లు ఆనందంతో మెరుస్తూ ఉంటాయి. అందుకే ఆరోజు నిజంగా పండుగ మూడు రోజులు జరుపుకునే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు.

అయితే ఈ సంక్రాంతి సమయంలో అంటే, భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో పొరపాటున కూడా, కొన్ని తప్పు పనులు చేయకూడదు కాదని చేస్తే ఏడు జన్మల దరిద్రం పడుతుంది. మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు కష్టాలను అనుభవిస్తారు మీ శరీరంలోనికి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. ఇక మీరు ఏ పని చేసినా కలిసి రాదు అని శాస్త్ర పండితులో చెబుతూ ఉన్నారు. మరి సంక్రాంతి సమయంలో ఏ పనులు చేయకూడదు, అనే విషయాన్ని తెలుసుకోవడానికి కింద ఉన్న వీడియోలో చూడండి.