మొక్కజొన్న పొత్తు మక్కలు స్వీట్ కార్న్ మనకు ఎంతో మేలు చేస్తుంది. దీంట్లో సమృద్ధిగా పీచు పదార్థం ఉంటుంది. ఈ మక్కలను మొక్కజొన్నలను మనం బొగ్గుల మీద కాల్చుకోవచ్చు, నిప్పుల మీద కాల్చుకోవచ్చు, దీన్నే కుక్కర్లో ఉదకపెట్టొచ్చు,అమెరికన్ స్వీట్ కార్న్ కూడా అంటారు.

ఐమాక్స్ సినిమా థియేటర్లకు వెళ్ళినప్పుడు మధ్యలో ఇంటర్ విరామం అప్పుడు ఎక్కువ మంది ఇష్టపడేవి, బాగా ఎక్కువ అమ్మకాలు కూడా ఉంటాయి అంటే ఓ పక్క పాప్కాన్ పేలాలు, అవి కొని తింటుంటారు. మరోపక్క స్వీట్ కార్న్ ఈ స్వీట్ కార్న్ ఏం చేస్తారంటే ఒక కప్పుల వేసి అట్టకప్పుల వేసి దాంట్లో నిమ్మరసం కొంచెం ఉప్పు కారం కలిపి, ఒక చెక్క స్పూను ప్లాస్టిక్ స్పూను వేసి ఇప్పుడు ప్లాస్టిక్ నిషేధం అయింది

గనుక, అందరు కూడా చెక్కస్ ఫోన్లో ఇస్తున్నారు. కుటుంబ సమేతంగా వెళ్లి అక్కడ ఐమాక్స్ సినిమా థియేటర్లో విరామ సమయంలో ఆస్వాదిస్తుంటారు. దీంట్లో ఈ కార్న్ ఈ మక్కల్లో ఈ తెలంగాణ ప్రాంతంలో దీన్ని మక్కా అంటారు. ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో మొక్కజొన్న పొత్తు అంటారు. అలాగే దీనిని మొక్కజొన్న కండి అంటారు.

దీంట్లో విటమిన్ బి త్రీ, నియాసీన్ విటమిన్ బి 5పంటోదనిక్ ఆసిడ్,విటమిన్ b 6 పైరదాక్సిన్, విటమిన్ b9 పోలిక్ యాసిడ్. ఈ మొక్కజొన్నలను నుంచి తయారు చేసేది ఈ పేలాలు లేదా పాప్కార్డ్ మొక్క జొన్న నుంచే కదా, తయారు చేసేది పేలాలు పాప్కార్న్ మంచిదా? లేదు ఈ ఉడకబెట్టిన మొక్కజొన్న ఏది మంచిది అంటే, పాప్కాన్ పేలాల కంటే ఉడకబెట్టిన ఈ కండి మక్క మేలు.

దీంట్లో ఖనిజాల వనాలు ఐరన్ సోడియం పొటాషియం మెగ్నీషియం, మాంగనీస్ ఫాస్ఫరస్ జింక్ కాపర్ ఇన్ని రకాలుగా ఈ విటమిన్లు ఖనిజలవణాలు అందుబాటులో ఉంటాయి. మక్కలు మొక్కజొన్నల వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వీటన్నిటిలో ముఖ్యమైనది కీలకమైనది క్రియాశీలకమైనది, ప్రప్రథమంగా షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమే వ్యాధి ఉన్నవారు, మొక్కజొన్న మక్కల వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది..పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…