ఒక అద్భుతమైన టిప్ అనేది ఈ రోజు మీకు చెప్పబోతున్నా ను. ఇప్పుడు చెప్పబోయే పదార్థాలు కలిపి షాంపూల తయారు చేసుకుని వాడుకుంటే జుట్టు ఒత్తుగా, బలంగా తయారవుతుంది.

అంతే కాదు చిట్లిపోట్లి యిన చిగుళ్ళు తెగిపోవడం కూడా ఆగిపోతుంది. అందులో మీరు రెగ్యులర్గా యూస్ చేసే షాంపు ని ఒక 2 స్పూ న్స్ వేసుకోం డి. అలోవెరా గుజ్జుని తీసుకోవాలి. ఒక చిన్న ముక్కను తొక్కుని తీసేసి అందులో ఉన్నటువం టి గుజ్జుని అంతా తీసి రెడీగా పెట్టుకున్న షాంపులో వేసి బాగా మిక్స్ చేసేయాలి.

ఆ తర్వా త ఇందులో ఒక స్పూ న్ పంచదార పొడిని వేసి, మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి.
పంచదార అనేది జుట్టులో ఉండిపోయినటువంటి జిడ్డును, తొలగించే స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది.
ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి షాంపూను, జుట్టుకు పట్టిం చి ఐదు నిమిషాల తర్వా త మామూలు నీళ్లతోళ్ల స్నా నం చేసేయొచ్చు..

వారానికి ఒకసారి గనుక ఒక్క నెల రోజులు పాటు ఇలా చేస్తే మంచి ఫలితం మీకే కనబడుతుంది. హోమ్ రెమెడీని యూస్ చేయడం వలన జుట్టు మృదువుగా మెరుస్తూ ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియన్ యాంటీ బ్యా క్టీరిక్టీయా లక్షణాలు ఉన్నాయి. ఇది హెయిర్ ఫాలికల్స్ లోని జేమ్స్ బాక్టీరిక్టీయాని
పెరగనివ్వకుండా చేస్తుం ది. మరి ఇప్పుడు చలికాలం కాబట్టి మంచు కురుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మంచులో తడుస్తూ కూడా పనులు చేసుకుంటూ ఉంటాం..


పంచదార ఎంత మొండి చుండ్రుకైనా కూడా అద్భుతంగా పరిష్కారంగా నిలుస్తుం ది. వారంలో రెం డు సార్లు ఇలా చేస్తుం టే ఎంత మొం డి చుండ్రు అయినా కూడా వదిలిపోతుంది.అలాగే మధ్యా హ్నం ఒక గ్లాసుడు క్యారెట్ జ్యూస్ సాయంత్రం ఉసిరి జ్యూస్ తాగండి. రాత్రి పడుకునే ముందు మునగాకు పౌడర్ను ఒక గ్లాసు మంచినీటిలో వేసుకుని తాగండి. ఆకుకూరల్లో విటమిన్ ఏ, సి క్యారెట్ పోలిక్ యాసిడ్ పొటాషియం ఉంటాయి. దాల్చిన చెక్క జుట్టు పెరుగుదలను పెంచి మంచి షైనింగ్ఇ స్తుం ది. ఇలా మీరు జుట్టుకు ఎన్నో రకాల ఫుడ్స్ అందించి కొన్ని టిప్స్ ఫాలో అయితే గనక జుట్టు రాలడాన్ని తగ్గిం చుకోవచ్చు…పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…