ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ 11వ వారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసింది. ఇప్పటికే 10 వారాలు మోగీయగా నిన్న మొన్న నాగార్జున రాకతో పైగా దీపావళి పండుగ సందర్భంగా, శెట్టి లవ్ స్టోరీ కూడా బాగా హైలైట్ గా మారింది.

నిజానికి శోభ శెట్టి తన ప్రేమ వ్యవహారాన్ని సీక్రెట్ గా నడిపించింది కానీ, నాగార్జున శోభ ప్రేమ విషయాన్ని బయట పెట్టేశాడు నిన్నటి ఎపిసోడ్లో శోభ బాయ్ ఫ్రెండ్ యశ్వంత్ రెడ్డి కొన్ని విషయాలు పంచుకున్న సంగతి, తెలిసింది నేపథ్యంలో వీరు గత మూడున్నర ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నారని తెలిసింది. దీంతో శోభ ప్రేమ వ్యవహారం బయటపడడంతో అందరూ షాక్ అయ్యారు.

ఇంతకాలం నుండి శోభ తన ప్రేమ విషయాన్ని బయట పెట్టకుండా బానే నడిపించింది. గా అని ఆశ్చర్యపోతున్నారు ఇక ఎప్పుడైతే శోభా ప్రేమ వ్యవహారం బయటపడిందో, అప్పటినుండి జనాలు ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి తెగ సంచులు చేస్తున్నారు. చేస్తున్నట్టు తెలుస్తోంది. యశ్వంత్ గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. యశ్వంత్ కూడా బుల్లితెర నటుడే యశ్వంత్ తెలంగాణలో హైదరాబాద్లో 1991లో జన్మించాడు.

ఇక హైదరాబాదులోని చదువు పూర్తి చేశాడు అయితే అతనికి నటనపై ఉన్న ఆసక్తితో మొదట చిన్నచిన్న షార్ట్ ఫిలిమ్స్ లో చేశాడు, ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి పరిచయమై కొన్ని చిన్న సినిమాల్లో చేశాడు, కానీ ఈ సినిమాల వల్ల అయితే రాలేదు. దీంతో బుల్లితెరపై అడుగుపెట్టి రాధాగోపాలం శ్రీనివాస కళ్యాణం అష్టాచమ్మా అభిషేకం కార్తీక దీపం సీరియల్స్ లో చేశాడు. అలా బుల్లితెరపై నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే కార్తీకదీపం సీరియల్ లో యశ్వంత్ తో పాటు శోభా శెట్టి కూడా నటించిన సంగతి తెలిసింది. ఇందులో శోభ శెట్టి నేటి రోల్ చేయగా యశ్వంత్ ఆదిత్య పాత్రలో చేశాడు, నిజానికి ఇందులో శోభ కి యశ్వంత్ మర్ది అవుతాడు అయితే ఈ సీరియల్ సమయంలో శోభ యశ్వంత్ మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది.

అయితే ఈ విషయం బయటపడకుండా, జాగ్రత్తపడ్డారు కానీ తాము కలిసి దిగిన ఫోటోసు యూట్యూబ్ వీడియోలు కూడా బాగా వైరల్ గా మారాయి. ఆ సమయంలో ఇద్దరు మధ్య ఏదో నడుస్తుందని వార్తలు కూడా వచ్చాయి కానీ తాము మాత్రం సైలెంట్ గా ఉండడంతో, అది నిజమే అని అనుకున్నారు. అయితే ఆ బిగ్ బాస్ షో ద్వారా అది నిజమేనని బయటపడింది. అంతేకాకుండా త్వరలో పెళ్లికూడా చేసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో యశ్వంత్ కి సంబంధించిన ఆస్తులు వివరాలు కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. యశ్వంత్ కి దాదాపు 45 నుండి 50 కోట్లు ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ఇక హైదరాబాదులో సొంత ఇల్లు సొంత లగ్జరీ కార్ లో ఉన్నాయని తెలుస్తుంది. అంతేకాకుండా తమకి కొన్ని ఫ్లాట్స్ తో పాటు వ్యవసాయ భూములు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం యశ్వంత్ ఆస్తుల గురించి బాగా వైరల్ అవ్వడంతో, శోభా శెట్టి మంచి బ్యాగ్రౌండ్ ఉన్నవన్నీ పట్టిందిగా అంటూ ఉన్నారు నేటిజన్లు.

https://youtu.be/yEGAcqkCaY4