శుక్రవారం మంచి రోజు రాత్రి 12 లోపు గ్లాసుడు నీటిలో ఉప్పును కలిపి, ఆ ఉప్పునీటితో ఇలా చేస్తే చాలు కష్టాలు కన్నీళ్లు పోతాయి. కటిక దరిద్రుడైన సరే కుబేరుడుగా మారిపోతాడు.

ఈ పరిహారం చేయడం వలన మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, శుక్రవారం రోజు చీకటి పడినప్పటి నుండి రాత్రి 12 లోపు ఎప్పుడైనా సరే, ఈ పరిహారం చేస్తే మీకు ఉండే కష్టాలు పూర్తిగా పోతాయి, శాస్త్రాలు చెబుతున్నాయి.

మీరు నారాయణ స్వరూపం నీటికి కూడా, పాజిటివ్ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీ ఆకర్షించే శక్తి ఉంది. నీటిలో కూడా జీవం ఉంది. నీటికి అనేక శక్తులు ఉంటాయని శాస్త్రాలలో చెప్పారు. ఈ పరిహారానికి మెయిన్ గా కావాల్సింది, మీరు రెండవ పదార్థం ఏమిటి అంటే, ఉప్పు ఉండటం సహజం ఉప్పు ఎక్కువ అయితే muప్పు అంటూ ఉంటారు.

దశ దానాల్లో ఉప్పు దానం ఒకటనే ప్రజలు నమ్ముతూ ఉంటారు, పితృ దానాలలో శనిదానాలలో ఉప్పును దానం చేస్తూ ఉంటారు/ ఉప్పుతో దిష్టి తీస్తే దుష్టశక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు, స్పందించడం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పటమే అని అర్థం వస్తుంది. అందుకే ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని, ఉప్పుచేతిలోకి అందుకునే వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, జ్యోతిష్యులు చెబుతున్నారు.

పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మధురం సమయంలో, సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెబుతున్నారు. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలి. ముఖ్యంగా జైష్టా దేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేస్తారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.