ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. ఇల్లాలని లక్ష్మీదేవిగా భావించడం మన సాంప్రదాయంలో భాగం, ఒక ఇల్లాలు తలుచుకుంటే ఆ ఇంటిని స్వర్గ సీమలాగా మార్చగలదు,

లేదంటే కష్టాల పాలు కూడా చేయగలరు. స్త్రీలు చేసే కొన్ని పనుల వలన మంచి జరుగుతుంది, కొన్ని పనుల వలన చెడు కూడా జరుగుతుంది. అసలు స్త్రీలు ఎలా ఉండాలి భర్త మాటను స్త్రీలు ఎందుకు గౌరవించాలి, భర్త మాట వినకపోతే ఏం జరుగుతుంది.

భర్తను ఎలా సుఖ పెట్టాలి అనే విషయం చాలామంది స్త్రీలకు తెలియదు. ఈ విషయాలను ఒక్కసారి శివుడు పార్వతీదేవిని అడిగాడు అప్పుడు అమ్మవారు ఏం చెప్పిందో తెలుసా. అమ్మవారు చెప్పిన ఈ మాటలు వింటే చాలు నీ తలరాత మారిపోతుంది. ముఖ్యంగా స్త్రీలు తప్పకుండా ఈ మాటలు వినాలి.

ఒకసారి పరమేశ్వరుడు పార్వతి దేవిని ఓ దేవి స్త్రీలు ఎలా ఉండాలి. భర్త మాట వినని స్త్రీలకు ఏం జరుగుతుంది స్త్రీ ధర్మం గురించి మీ మాటలలో తెలుసుకోవాలని అనుకుంటున్నాను, చెప్పవా అని అడిగాడు ఆ మాటలకు పార్వతీదేవి సిగ్గుపడి అయ్యో, నేను మీకు చెప్పగలరా మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిది లేదు, కానీ నన్ను కోరారు గనుక నేను చెప్పకుండా ఉండటము భావ్యం కాదు.

అందుకని నాకు తెలిసినంతవరకు స్త్రీ ధర్మము గురించి చెప్తాను, కానీ నేను ముందు నన్ను ఎన్నడూ విడవకుండా సేవించే నదులతో సంప్రదించి తర్వాత మనవి చేస్తాను, అని చెప్పి గంగా, యమునా, గోదావరి, కౌశికి, కావేరి, కృష్ణవేణి, పెన్నా, నర్మద, బహుదరేవ, తపస మొదలైన నదులను మనసులో తలుచుకుంది. అప్పుడు ఆ నదులన్నీ కూడా స్త్రీ స్వరూపములలో పార్వతి యందు నిలిచారు.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోల చూడండి..