శివాజీ సినిమా మీ అం దరికీ తెలిసే ఉంటుంది. డబ్బిం గ్ సినిమా అయినా కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ గారి సినిమా కాబట్టి తెలుగు సినిమాకి ఉన్నంత పాపులారిటీ, క్రేజ్ ఉంటుంది.సినిమా విడుదలయ్యి దాదాపు 15సంవత్సరాలు అయిపోయింది.

ఇప్పుడు ఈ సినిమా గురించి టాపిక్ ఎందుకు వచ్చిం ది అనుకుంటున్నారా…విషయం ఏంటంటే.ఈ సినిమాలో రజినీకాంత్ శ్రియ ని ఇష్టపడష్ట తారు. ఈ విషయం శ్రియ కి చెప్తారు. కానీ శ్రియ ఒప్పుకోరు. అప్పుడు రజనీకాంత్ తన కుటుంబం మొత్తంతో, కలిసి శ్రియ వాళ్ల ఇంటికి వెళ్తారు.

అప్పుడు శ్రియ వాళ్ళ ఇంటి దగ్గరగ్గ నివసించే, ఒక వ్యక్తి తనకి ఇద్దరుద్ద కూతుర్లు ఉన్నారని, వాళ్ళని పెళ్లి చేసుకోమని రజనీకాంత్ తో వచ్చి చెప్తారు. ఈ సీన్ కొం తమందికి కామెడీగా అనిపించింది, ఇంకొం తమందికి ఇన్ సెన్సిటివ్ గా అనిపించింది. అలా ఈ సీన్కి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి.

పైన కనిపిస్తున్న ఫోటోలో ఉన్న వాళ్ళని గుర్తుపట్టారా.. ఈ పాటికే మీలో చాలా మందికి వాళ్ళె వరో అర్థమైర్థ పోయి ఉంటుంది. ఈ ఫోటోలో ఉన్నది శివాజీ సినిమా లోని ఇందాక చెప్పిన సీన్ లో నటించిన
ఇద్దరుద్ద యాక్టర్స్క్ట . సినిమా కోసం వాళ్ల గెటప్ మార్చారట.తెలుగు లో వీళ్ళ క్యారెక్టర్స్క్ట పేర్లు అక్కమ్మ – జెక్కమ్మ. వీళ్లిద్దళ్లి రుద్ద సినిమా ఫస్ట్ హాఫ్ లో కనిపిస్తారు.

స్క్రీన్ టైం అంత ఎక్కువ సేపు ఉండదు. కనిపించింది 3,4 సీన్స్ లోనే అయినా కూడా చాలా పాపులర్ అయ్యారు. కానీ వీళ్ళ అసలు పేరు ఏంటో ఎవరికీ తెలియదు.కేవలం పిక్చర్స్ మాత్రమే సోషల్ మీడియాలో కనిపించాయి. ఈ ఒక్క సినిమానే కాకుండా, వేరే ఏదైనా సినిమాలో నటించారా. లేదా? అన్న విషయం కూడా ఎవరికీ ఐడియా లేదు. వీళ్ళ గురించి వికీపీడియాలో కూడా ఎటువంటి ఇన్ఫ ర్మేషన్ లేదు.శివాజీ శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా. విడుదల అయిన సమయంలో ఎంతో మంది ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు.