మహాశివరాత్రి లోపుగా మీ ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకుంటే, ఇంట్లో ఉన్న దరిద్రం అప్పులు కష్టాలన్నీ కూడా తొలగిపోయి. కుబేరులు అవ్వటం ఖాయం ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి లోపుగా,

ఎవరైతే వారి ఇంటికి ఈ వస్తువులను తెచ్చుకుంటారు. ఖచ్చితంగా వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దాదాపు అందరూ కూడా, మహాశివరాత్రి ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు.

మరి అటువంటి మహాశివరాత్రి లోపుగా ఎవరైతే జీవితంలో, ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో, వారు ఈ వస్తువులను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే, కచ్చితంగా సమస్యలు తగ్గుతాయి. ఎన్నడూ కానీ విని ఎరుగని అదృష్టాన్ని పొందుతారు. మరి శివరాత్రి లోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం.

కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి ప్రాప్తి చెంది ఉన్న, రోజును మహాశివరాత్రి గా కలిగించబడుతుందని, గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాదే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయము, అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి. మహాశివుడు లింగాకృతిని పొందిన రోజునే శివరాత్రిగా జరుపుకుంటాం.

ఈ పర్వదినం రోజున భక్తిశ్రద్ధలతో పరమేశ్వరుడిని పూజిస్తే జీవితంలో, సమస్యలు రావని విశ్వసిస్తూ ఉంటారు, మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం జాగరణ చేయడం, అందరికీ కూడా తెలిసిన విషయాలు. ఒకనాడు కైలాస పర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు, సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోను, ఉత్తమ వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపుమని కోరుకున్నది.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.