2024లో మార్చి 8వ తేదీన మహాశివరాత్రి వస్తుంది. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి ప్రాప్తి చెంది ఉన్న రోజును, మహాశివరాత్రిగా పరిగణింప పడుతుందని గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి.

అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశినాడే శివరాత్రి జరుపుకోవాలనే శాస్త్ర నిర్ణయము. అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి మహాశివుడు, లింగాకుర్తిని పొందిన రోజునే శుభరాత్రిగా జరుపుకుంటాం. ఈ పర్వదినం రోజున భక్తిశ్రద్ధలతో పరమేశ్వరుడిని పూజిస్తే జీవితంలో సమస్యలు రావని విశ్వసిస్తూ ఉంటారు.

మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం జాగరణ చేయడం అందరికీ కూడా తెలిసిన విషయాలే, ఎంతో మహిమాన్వితమైన ఈ మహాశివరాత్రి లోపం ఈ ఆరు వస్తువుల్లో నుండి ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్న కనివిని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అంతులేని ఐశ్వర్యం వస్తుంది శివుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారమవుతుంది.

దరిద్రం పోతుంది కష్టాలన్నీ పోయి మీ జాతకం మారిపోతుంది. మీరు అపర కోటీశ్వరులుగా మారిపోతారు అని పెద్దలు చెబుతున్నారు. మరి శివరాత్రి లోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆరు వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మహాశివరాత్రి మహిమ గురించి శివపురాణంలో చెప్పిన ఒక పవిత్ర కథను విందాం. ఈ కథను వినాలి అనుకుంటే కింద ఉన్న వీడియోలో చూడండి..

1:-దక్షిణావృత శంఖం ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. దక్షిణావృత శంఖం ఎంతో ప్రత్యేకమైనది దీనిని శివరాత్రి లోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. 2:- శివుడి చేతిలో ఎప్పుడూ కూడా ఒక డమరుకం ఉంటుంది, కాబట్టి శివుడికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రి లోపు ఒక చిన్న డమరుకాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెడితే శివుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. 3:- త్రిశూలం అంటే శివుడికి ఎంతో ఇష్టం కాబట్టి శివరాత్రి లోకు ఒక చిన్న త్రిశూలాన్ని తెచ్చుకుని, పూజ గదిలో పెట్టుకుంటే పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది.

దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. నాలుగోవది గోవు బొమ్మ ఎవరైనా సరే మహాశివరాత్రి లోపు ఒక గోవు బొమ్మను తెచ్చుకుని పూజ గదిలో పెట్టి ఉంచితే, కోరిన కోరికలు నెరవేరుతాయి. గోవు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఎవరైతే మహాశివరాత్రి లోపు గోవు బొమ్మను ఇంటికి తెచ్చుకుంటారు వారికి సకల సంపదలు కూడా సిద్ధిస్తాయి. అలాగే మహాశివరాత్రి లోపు గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు వంటి లక్ష్మీప్రదమైన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. చివరిగా రుద్రాక్షలు మరియు నందీశ్వరుడు యొక్క బొమ్మ మహాశివరాత్రి లోపు ఎవరైతే రుద్రాక్షలు గానీ, మహానందిశ్వరి యొక్క బొమ్మకాని రుద్రాక్ష మాలను గాని ఇంటికి తెచ్చుకొని శివుడికి సమర్థిస్తారు, వారికి ఉండే దరిద్రం అంతా కూడా పోతుంది. శివుడి అనుగ్రహం లభిస్తుంది.