2024 లో మార్చి 8వ తేదీన మహాశివరాత్రి రాబోతుంది. అయితే ఈ మహాశివరాత్రి వచ్చే లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది.

ఒక్క నిమిషంలో మీ దరిద్రమంతా కూడా వదిలిపోతుంది. అపర కుబేరులుగా మారిపోతారు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. శివయ్య అనుగ్రహం లభిస్తుంది ఎంతో అదృష్టం ఉన్న వారే ఈ కథలను వినగలుగుతారు, శివరాత్రి లోపు ఎవరైతే ఈ కథలను వింటారో వారికి అన్ని శుభాలే జరుగుతాయి.

ముఖ్యమైన పండుగలు మహాశివరాత్రి ఒకటి. ఏటా బహుళ చతుర్దశి శివరాత్రిగా జరుపుకుంటాము ప్రతినెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రిగా జరుపుకుంటాము. ఆరోజు కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది దీన్ని అత్యంత విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.

శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ కూడా నశిస్తాయని పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం ఉదయాన్నే లేచి, తల స్నానం చేసి పూలు ఫలాలతో శివుడికి పూజ చేస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయము కిక్కిరిసిపోతూ ఉంటుంది ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలినట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది.

అభిషేకాలు పూజలతో పరమశివుని ఆరాధిస్తారు భక్తుల పాలిట కల్పతరువు అయిన శివుడికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. పూజలు భజనలతో శివనామం మారు మరుగుతుంది ఈ పర్వదినాన లింగాష్టకం శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తి తో అభిషేకం చేస్తారు శివపార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు. దీని వెనుక ఒక కథ ఉంది ఈ కథను శివరాత్రి లోపం ఉంటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.