మనకు అనారోగ్యంగా అనిపించినప్పుడు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇది తెలుసుకోవాలంటే మనకు ఏ సమస్య ఉంది, కానీ మన శరీరం చాలా స్మార్ట్ గా ఉంటుంది.

శరీరంలో ఏదైనా అసమతుల్యత ఏర్పడినప్పుడు, అది మనకు చిన్న చిన్న సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. కానీ చాలా సార్లు మనకు ఈ సంకేతాల గురించి తెలియదు, అందువల్ల చిన్న వ్యాధి కొన్నిసార్లు తీవ్రమైన వ్యాధిగా మారుతుంది.

మన శరీరానికి 200 విటమిన్లు మినరల్స్ చాలా ముఖ్యమైనవి కానీ ఈ రోజుల్లో, ప్రజలు తమ శరీరానికి అసలు ఏ విటమిన్ అవసరమో తెలియక, విటమిన్ పేరుతో ఏదైనా టాబ్లెట్ తీసుకుంటారా, కానీ మనకు మంచి విషయం ఏమిటి అంటే శరీరంలో ఏదైనా సమస్య ప్రారంభమైనప్పుడు మన శరీరం స్వయం చాలకంగా సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది.

కాబట్టి మనం ఆ సంకేతాలను అర్థం చేసుకుంటాము. మరియు విటమిన్లు ప్రోటీన్లు సమతుల్యతను ఎలా నిర్వహించాలో కూడా తెలుసుకుందాం. విటమిన్ బి లోపం మీ పాదాల మడుమలు తరచుగా పగుళ్లు అలాగే మీ కళ్ళు రక్తపు రంగులోకి మారుతున్నాయా, పెదవులపై పుండ్లు నోటిమూలల్లో పగులు ఉన్నాయా, మీ శరీరంలో విటమిన్ బీ 2 లోపించడం అంటే ఏంటి, మీ గోర్లలో క్షితిజ సమాంతర రేఖల వల్ల మీరు ఇబ్బంది

పడుతూ ఉంటే, అది విటమిన్ b 1 లోపానికి సంకేతం. మీ గోర్ల రంగు గోధుమ రంగులోకి మారితే మీ శరీరంలో విటమిన్ b 12 లోపం ఉందని అర్థం. మీ ముక్కు బుగ్గలు నుదటి పై ఎర్రటి మచ్చలు ఉంటే గనుక అది విటమిన్ b6 లోపం వల్ల వస్తుంది. విటమిన్ బి లోపం వల్ల చర్మం జట్టు మరియు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.