వెల్లుల్లి:- వెల్లుల్లి అనేది ఇది అందరికీ తెలిసినదే, వంటింట్లో వైద్యమే వెల్లుల్లి అనేది అంటే, అందరూ దాదాపుగా మన తెలుగు ప్రజలే కాక, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి, అన్ని దేశాలను కూడా ఈ వెల్లుల్లి పండించే వాడడము అనేది, జరుగుతా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే, ఇది వెల్లుల్లి అనేది అందరికీ తెలిసిన విషయమే,వెల్లుల్లి యొక్క ఐదు రెబ్బలు, ఎక్కువగా కుడ కాదు, వలిచినటువంటి 5 రెబ్బలు, 5 రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి, ఒక గ్లాసు పాలలో, ఒక గ్లాసు పాలలో ఒక గ్లాసు నీళ్లు కూడా కలిపి, ఐదు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి, ఈ పేస్టుని 100 గ్రాముల పాలు 100 గ్రాముల నీళ్లు కలిపాలి..

ఒక 20 నుండి 25 నిమిషాలు బాగా మరిగించండి, మరిగించి నీళ్లు మాత్రమే ఇంకిపోయేలా మనం మంట పెట్టాలి (అంటే స్టవ్ ని స్లో లో పెట్టుకోవాలి ) తర్వాత గోరువెచ్చగా కాగానే, ప్రతిరోజు మనం ఆ పాలను కనుక తాగినట్లైతే, ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది, ఈ మధ్య మనం తినే భోజనాలతోటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది,
చాలా మంది కి వస్తా ఉన్నాయి, బీపీ పెరిగి స్ట్రోక్ వచ్చేసి, రకరకాల రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టుకుపోయే, పేరాలసిస్ లాంటి ఎఫెక్ట్స్ వచ్చే రకరకాల సమస్యలతో, ఉంటే మన తెలుగు ప్రజానీకం కాకుండా మొత్తం, మన భారతదేశంలో పలు రకాల సమస్యలతో బాధపడుతున్నారు.

వారికి ఈ పాలు ఇవి డైరెక్టుగా, వడపోసుకొని తాగిన పరవాలేదు, అలాగే రెబ్బల తోటీ తాగిన సమస్య ఏమీ కాదు, ప్రతి రోజు కూడా ఒక మూడు నెలలపాటు తాగి, ఒక 15 రోజులు ఆపి మళ్ళీ మూడు నెలలు ప్రతిరోజూ తీసుకున్నట్లయితే, ఎవరికైతే హార్ట్ సమస్యలు ఉన్నాయో, సమస్యలు రాకుండా కాపాడుతుంది, ఎవరికైతే హైపర్ టెన్షన్, బిపి ఉన్నదో, అంటే బీపీ అనేది రక్తం చిక్కగా కావడం మూలంగా, బిపి అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి టెన్షన్స్ వల్ల, విషయాలు వల్ల వాళ్ళ కుటుంబంలో కానీ, ఆఫీసులో కాని వాళ్ళు చేసే కార్యక్రమాలలోగాని రావచ్చు.

అలాంటి వారు కూడా ఏ రెబ్బలను, పాలలో మరగ పెట్టే ఓపిక లేకపోయినా, డైలీ ఒక నాలుగైదు రెబ్బలను కనుక, మనము పచ్చిది నమిలి మింగి, గోరువెచ్చని నీళ్లు తాగినట్లయితే, వాళ్లకు హృదయ సంబంధించిన సమస్యలే కాకుండా, హైపర్టెన్షన్ క్లియర్ కావడానికి, హైపర్టెన్షన్ అనేది మందులు లేకుండా, ఎలాంటి మందులు అవసరం లేకుండా, మన బీపీ ని మనమే కంట్రోల్ చేయడానికి, ఇది ఒక గొప్ప ఔషధం కాబట్టి, ఇట్టి ఔషధాన్ని వాడి వారి యొక్క గుండె సమస్యలు కాని రావు…