శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోయి అది ఎక్కడో ఒక చోట గడ్డ కట్టిం ది అంటే శరీరంలో అక్కడ అక్కడ కొవ్వు గడ్డలు ఏర్పడుతుంటాయి .వీటి వలన శరీరానికి ఎటువంటి నొప్పి ,వాపు లేకపోతే దాని వలన ఎటువంటి ప్రమాదం ఉండదు.

వీటిని తొలగించుకోవచ్చు .కానీ కొన్ని గడ్డలుడ్డ తొలగించుకోకపోవడం వలన అవి క్యా న్సర్వ్యా ధికి కారణమయ్యే అవకాశం ఉంది .అందుకే వీటిని వీలైనంతగా సహజoగా తగ్గిం చడం కోసం మనం
చేయవలసిన చిట్కాల గురించి పరిశీలిద్దాం .

వీటిని తగ్గిం చుకోవడానికి తాటి బెల్లం తీసుకోవాలి. ఒక గ్లాస్ వేడి నీటిలో తాటి బెల్లం కలిపి రోజు తీసుకోవడం
వలన శరీరంలో కొవ్వు గడ్డలుడ్డ కరిగిపోతాయి .అలాగే మన ఇంటి చుట్ట పెరిగే కలబంద గుజ్జును ఒక స్పూన్
తీసుకొని కొం చెం జీలకర్ర పొడి ,పావు స్పూ న్ పసుపు తో కలిపి నూరి లోపలకు తీసుకోవడం వలన కూడా కొవ్వు గడ్డలు కరిగించుకోవచ్చు .

వీటిని లోపలకు తీసుకోవడంతో పాటు కొవ్వు గడ్డలడ్డ పై అప్లై చేయడం వలన కూడా మంచి ఫలితాలు ఉంటాయి . కలబందతో పాటు వెల్లుల్లి ,పసుపు కలిపి నూరి అది అప్లై చేసినా కూడా కొవ్వు గడ్డలు కరిగించవచ్చు . కలబంద కొమ్మ తీసుకొని దానిని నిప్పులపై వేడిచేసి పైన ఉన్న చెక్కు తీసేయాలి .

ఇదిగోరువెచ్చగా ఉన్నప్పుడు గడ్డల పై కట్టడం ద్వారా కొవ్వు గడ్డలుడ్డ తగ్గిం చుకోవచ్చు, అలాగే మంచి జాతి స్వచ్ఛమైన గోమూత్రం తీసుకొని దానిలో తేనె కలిపి తీసుకోవడం వల్ల కూడా కొవ్వు గడ్డలు కరిగించవచ్చు . అలాగే గోమూత్రాన్ని నిల్వచేసి వాడుకోకూడదు .ఎప్పటికప్పుడు తాజాగా తెచ్చుకుని ఉపయోగించాలి .పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…