పౌర్ణమి తర్వాత వచ్చే శనివారం చాలా మంచి రోజు, రాత్రి పడుకునే ముందు ఈ మాటను మనసులో అనుకుంటే, తెల్లారేసరికి మీ ఇల్లు డబ్బులు కట్టలతో నిండిపోతుంది. మీరు కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది. మీకు ఉండే అనేక రకాల సమస్యలన్నీ కూడా ఈ మంత్రం తొలగిస్తుంది.

ఈ మంత్రాలన్నీ శనివారం రోజు రాత్రి విన్నా పట్టించినా చాలా మంచి ఫలితం వస్తుందని పరిహార శాస్త్రం చెబుతుంది. మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది, ఎక్కడైతే ప్రకంపన ఉంటుందో అక్కడ శబ్దం ఉంటుంది. మనం యోగాలో ఈ సృష్టి అంతా శబ్దమే అని, దాన్ని నాదబ్రహ్మం అంటారు. ఈ సృష్టి అంతా సంక్లిష్టమైన శబ్ద అమరికలే ఈ సంక్లిష్టమైన అమరికలలో కొన్ని శబ్దాలను మూల శబ్దాలుగా గుర్తించారు.

వీటిని మనం మంత్రాలు అంటాము. అంటే మిమ్మల్ని ఒక పెద్ద గదిలో పెట్టి తాళం పెడితే, మీరు జీవితాంతం అక్కడే జీవిస్తూ ఉన్నారనుకోండి, ఒకవేళ మీకు ఆ గదికి తాళం చెవి దొరికితే దాని తాళం కప్పలో పెట్టి మీరు తిప్పగలిగితే, అప్పుడు పూర్తిగా ఒక కొత్త ప్రపంచమే మీకు తెచ్చుకుంటుంది. కానీ ఆ తాళం చెవి ఎక్కడ పెట్టాలో తెలియకపోతే ఏ నేల మీదనో లేదా పైకప్పులోను పెట్టి తిప్పితే, అది మిమ్మల్ని ఎప్పటికీ తీసుకువెళ్లదు.

తాళం చెవి అనేది ఒక ఇనుప ముక్క మాత్రమే, కానీ మీరు దానిని ఎక్కడ పెట్టాలో తెలుసుకొని ఎక్కడ తిప్పాలో తెలుసుకుంటే, అది మీకు అస్తిత్వతో పూర్తిగా తీర్చుకునేలాగా చేస్తుంది. చాలామంది మంత్రాలను చులకనగా చూస్తారు. మంత్రాలకు చింతకాయలు రాలవు అంటూ ఉంటారు. అవును మంత్రాలకు చింతకాయలు రాలవు కానీ చింత చెట్టు ఎక్కి చింతకాయలను కోసి తెచ్చుకుని తెలివి వస్తుంది. ఇదే మంత్రాలకు ఉన్న శక్తి. మంత్రాలు చదివితే కోట్లు వస్తాయి అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, నెమ్మది నెమ్మదిగా కోట్లు సంపాదించుకునే అవకాశాలు తెలివితేటలు వస్తాయని అర్థం.

కాబట్టి మంత్రాలకు ఉన్న శక్తిని అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇక శనివారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని పఠించినట్లయితే, తెల్లారేసరికి అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రం చెబుతూ ఉన్నది. మరి ఆ మంత్రం ఏమిటి అంటే “రామ స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ శయనే యః స్మరేత్ నిత్యం దుస్వప్నం తస్య నస్యతే “ఈ మంత్రాన్ని శనివారం రాత్రి పడుకునే ముందు 108 సార్లు కానీ 54 సార్లు కానీ 21సార్లు కానీ 11సార్లు కానీ పటించండి లేదా వినండి. ఇలా పట్టించడం వలన తెల్లారేసరికి మీ ఇంట్లో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. మీ ఇల్లంతా పాజిటివ్ తో నిండిపోతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…