రేపు శనివారం అమావాస్య తర్వాత రోజు కాబట్టి, వంట గదిలో ఇది ఒకటి పెడితే చాలు. ఒక గంటలో మీ జీవితం మారి అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది.

ఆష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి మీకు ఉన్న కష్టాలు బాధలు పోయి, మీరు కోటీశ్వరులుగా మారుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు శనివారం రోజు వంట గదిలో ఇది పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అందరికీ లక్ష్మీదేవి కటాక్షం కావాలి, అమ్మవారి అనుగ్రహం ఉంటే జీవితంలో ధన దానికి లోటు రాకుండా ఉంటుందని, శాస్త్రాలు చెబుతున్నాయి.

మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే, శనివారం రోజు తప్పక వంట గదిలో ఇది పెట్టాలని పరిహార శాస్త్రం చెప్తోంది. వంటగది అనేది ఎప్పుడూ నీటుగా ఉండాలి, ప్రతి ఇంట్లో వంటగది కీలకపాత్ర పోషిస్తుంది. ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యం ఆనందానికి వంటగది దోహదం చేస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే, వంటగది విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

శాస్త్రం ప్రకారం దేవుడి గది ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో, వంటగది కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. వంట గదిలోని ఎండు మిరపకాయలు పురుగులు పట్టకుండా చూసుకోవాలి. వంటగదిలో ఉండే ఏ బాక్స్ లోను పురుగులు లేకుండా చూసుకోవాలి. షిన్కును కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.శికు ఎప్పుడు సామాన్లతో నిండిపోయి ఉండరాదు. గ్యాస్ స్టవ్ కూడా ఎప్పుడూ జిడ్డుతో కనిపించకుండా చూసుకోవాలి. గ్యాస్ స్టవ్ కూడా ఏరోజుకారోజు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

అలాగే గ్యాస్ సిలిండర్ల పైన డేట్ వేయరాదు,వంట గదిలో ఎప్పుడో కూడా చక్కటి సుగంధ భరిత వాసనలు వచ్చేలాగా చూసుకోవాలి. ఇంట్లో పోపుల డబ్బా నుంచి మంచి సువాసన రావాలని పెద్దలు చెబుతున్నారు. పోపులో డబ్బాలో వాడే ఆవాలు జీలకర్ర, మెంతులు, లవంగా లు, యాలుకలు, దాల్చిన చెక్క తదితరాలన్నీ కూడా ఆయుర్వేద పరంగా రోగాలను దూరం చేసేవి, మనకు వచ్చే చిన్న చిన్న జబ్బులను తొలగిస్తాయి.కనుక వంటగదిలో ఉండే పోపుల పెట్టే శుభ్రంగా ఉంచుకోవాలి.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…