కేంద్ర ప్రభుత్వం భారత్ రైసును మార్కెట్లోకి విడుదల చేసింది. గత ఏడాది కాలంలో బియ్యం ధరలు 15% పెరిగిన నేపథ్యంలో, కిలో 29 రూపాయలకు భారత్ బ్రాండ్ బియ్యాన్ని,

అందుబాటులోకి తెస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ఐదు కిలోలు 10 కిలోల ప్యాకెట్లలో లభిస్తాయి. కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహార శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఢిల్లీలోని కర్తవ్యం పదిలో భారత్ రైస్ ను ప్రారంభించారు.

నిత్యవసరాల ధరలు సామాన్యులకు అందుబాటు ధరలు ఉంచేందుకు, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా ప్రారంభించిన 29 రూపాయలకే భారత్ ప్రైసుతో లేదా మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం లభిస్తుందన్నారు. ఏబీఎన్ విక్రయించే మొబైల్ వ్యాన్లను కూడా మంత్రి ప్రారంభించారు. త్వరలో ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లలో కూడా లభ్యమవుతాయని కేంద్రం తెలిపింది.

భారత్ రైస్ బ్రాండ్ బియ్యం కిలో 29 రూపాయల చొప్పున 5:10 కిలోల సంచులు అందుబాటులోకి వచ్చాయి. మొదటి ఫేస్ లో భారత వ్యవసాయ శాఖ మార్కెటింగ్, సమాఖ్య భారత జాతీయ సహకార వినుయోగదారుల సమాఖ్య కేంద్రీయ బండ దిక్రియ కేంద్రాల్లో భారత్ రైసును విక్రయిస్తారు. ఎందుకోసం సుమారు ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐ సరఫరా చేయనుంది. భారత్ రైస్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కామర్స్ వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంటుందని తెలుస్తుంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఈ బియ్యం విక్రయాలు ప్రారంభం అవ్వగా పల్లెల్లో పట్టణాల్లో ఇలా ఇవి ఎలా అందించనున్నారు.

అనేదానిపై ఇంకా స్పష్టమైన ఆదేశాలు జారీ కాలేదు, దీంతో చాలామంది వీటిని ఎలా పొందాలో తెలియక తికమక పడుతున్నారు. ఏది ఏమైనా దేశంలో నిత్యవసరాలు సరుకుల ధరలు రోజురోజుకీ పెరుగుతూ నే, ఉండడం సామాన్య మధ్యతరగతి ప్రజలకు చాలా ఇబ్బందిగా తయారయింది. రెండు మూడేళ్లతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న ధరలు దాదాపు 20 నుంచి 30% పెరిగాయి. ప్రజలకు నిత్యం అవసరమయ్యే తప్పులు నూనెలు బియ్యం ధరలు విపరీతంగా, పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితిగతులు తార్మారవుతున్నాయి. బియ్యం ధరలు కూడా ఈ మధ్యకాలంలో విపరీతమైన విపరీతంగా పెరిగిపోయాయి. కేజీ బియ్యం 60 రూపాయలకు పైనే పలుకుతూ ఉండడంతో, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం 29 రూపాయలకు, అందించనoడడంతో చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.