వేప చెట్టు మీ ఇంటి పక్కన ఉందా, అయితే మీకు జీవితంలో మిగిలేది ఇదే. మీ ఇంట్లో జరిగేది కూడా ఇదే చాలామంది పిల్ల దగ్గర వేప చెట్లు ఉంటూ ఉంటాయి. కొంతమంది ఇంటిదగ్గర వేపచెట్టు ఉంటే మంచిదని అంటారు.

కొందరు ఇంటి దగ్గర వేప చెట్టు ఉండకూడదు, వేప చెట్టును పెంచితే మంచిది కాదు అని అంటూ ఉంటారు. దీని వలన చాలామందిలో ఇంటి దగ్గర వేపచెట్టు ఉంటే మంచి జరుగుతుందా, లేదా చెడు జరుగుతుందా అనే సందేహం వస్తుంది.

మరి ఆ సందేహానికి సమాధానాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లు గాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా, వాస్తు పరంగాను అనేక ప్రయోజనాలను సేకరిస్తుంది.

శుభకార్యమైన పండగ అయినా మావిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో, వాటికి మన సాంప్రదాయాలలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేపాకు కూడా ఉంది. వేప పుల్లతో పళ్ళు తోముకోవటం పంటకు పురుగు పట్టకుండా, వేప ఆకు రసాన్ని పిచికారీ చేయటము బియ్యంలో, వేపాకును వేసి ఉంచటం చరము శుద్ధికి రక్త శుద్ధికి వేప ఆకును నాటడం, అనేది అనాదిగా వస్తున్న పద్ధతి. వేప చెట్టుకు పూజలు కూడా చేస్తారు.

అలాగే ఉగాదిలో వేప పువ్వు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, వేపగాలి కూడా చాలా మంచిదని పెద్దలు చెప్తారు. వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో, దీని పాత్ర గురించి కవితలు అర్థశాస్త్రంలో వివరించాడు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనే క, రుతువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే, అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. పైకే దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును, నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…