చిన్న వయసులోనే డయాబెటిస్ ఎదుర్కోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సాధారణంగా అందరూ ఎదుర్కొనే డయాబెటిస్‌క, టైప్ 2 డయాబెటిస్‌కు తేడా ఒకటే.

అది ఏంటంటే ఎప్పుడైతే చిన్న వయసులో డయాబెటిస్‌ని ఎదుర్కొంటారో అప్పుడు కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి.

ఉదాహరణకు ఒక మనిషికి 20 ఏళ్ల వయసులోనే డయాబెటిస్ వస్తే ఆ వ్యక్తి 20 నుండి 35 ఏళ్లు తర్వాత కూడా అదే విధంగా బాధపడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే 50 నుండి 60 ఏళ్ల వారు డయాబెటిస్‌ని ఎదుర్కొంటారో

వారికి కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి.ఒకవేళ ఇదే విధంగా కొనసాగితే కేవలం అవే కాంప్లికేషన్స్ ఉంటాయి. కానీ ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు.