ఈ వీడియోలో చూస్తున్న ఎనిమిదేళ్ల అబ్బాయి, సాధారణ బాబు కాదు, ఈ బాబుని అందరూ కూడా కలియుగ కన్నయ్య అని పిలుస్తున్నారు. అలా ఎందుకు పిలుస్తున్నారు,

ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. కలియుగంలో శ్రీకృష్ణుడు మళ్ళీ జన్మించాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వీడియో చూడబోయే ఒక బిడ్డను చూస్తే, కచ్చితంగా ఈ బాబు శ్రీకృష్ణుడి అవతారంగా తప్ప, మరొకరు కాదని 100% మీరు కూడా నిర్ణయించుకుంటారు.

ఈరోజు మనం ఇటువంటి ఒక రియల్ సంఘటన గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. అంటే ఈ వీడియోని మీ కళ్ళతో చూస్తే తప్ప మీరు నమ్మలేరు. అలాగే కలియుగంలో ఇటువంటి వి అసలు సాధ్యమేనా అని, మీ మనసులో కూడా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. హిందూ పురాణాల ప్రకారం సత్య యుగంలో ఎంతో మంది దేవతలు, ఈ భూమి మీదికి వస్తూ ఉండేవారని తెలుసుకున్నాము.

ఇక ఆ తర్వాత త్రేతా యుగం ద్వాపర యుగం లో కూడా దేవతలు ఈ భూమిని ఉద్ధరించడానికి, ఎన్నో అవతారాలలో ఈ భూమి మీదకు వచ్చారు. అంతేకాదు ఈరోజుకి కూడా ఆ భగవంతుడు మానవ రూపంలో, భూమి మీదకు వచ్చి అప్పుడప్పుడు ఎన్నో అద్భుతాలను చూపిస్తూ ఉంటాడు. అయితే దేవతలు రూపొందించే మనము మాట్లాడుకుంటే, మనందరికీ కూడా ముందుగా గుర్తింపు వచ్చే పేరు

భూలోకంలో ఎన్నో అద్భుతాలను చూపించిన, యశోదా దేవి కుమారుడు అయిన ఆ కన్నయ్య గురించే కదా, ఎందుకంటే ఆ కన్న య్య చేసిన ఎన్నో అద్భుతాలు ఇప్పటికీ బృందావనం కురుక్షేత్రంలో, మనకు కనబడుతూనే ఉంటాయి. అయితే నిజమైన శ్రీకృష్ణుడి భక్తుల కోసమే, ఎందుకంటే కన్నయ్య చేసిన అద్భుతాలు శ్రీకృష్ణుడి భక్తులందరికీ బాగా తెలుసు కదా. ఎవరిది స్వచ్ఛమైన భక్తితో ఎవరు నిర్మలమైన హృదయంతో, ఆ కన్నయ్యతో అనుబంధం కలిగి ఉంటారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..

https://youtu.be/1cv3WKsPAIQ?t=123