ఈరోజు మనం తెలుసుకుందాం కొన్ని వస్తువులు ఏవైతే మనకి తెలియకుండా, మనం విశపదార్థ రూపంలో ఉన్నవి తింటూ ఉన్నాము. అది కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే మనిషనేవాడు సింపుల్గా చావుకి దగ్గరగా వెళ్ళిపోతాడు. దగ్గరికి ఏంటి కొన్నిసార్లు చనిపోవడం కూడా జరుగుతుంది.

మనం రెగ్యులర్ యూస్ లో తీసుకొని కొన్ని వస్తువులు మనకి తెలియకుండానే వాటిని తీసుకోవడం వలన, మనకి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. మనిషి కోమలోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటది. ఇక లాస్ట్ లో మనిషి చనిపోవడానికి కూడా కారణం అవుతుంది. ఎప్పుడు కూడా ఈ ఐదు వస్తుంది ఎప్పుడు కూడా మీరు ఎటువంటి పరిస్థితిలో కూడా తీసుకోవద్దు.

ఒకవేళ ఆ పరిస్థితులు కాని మీరు తీసుకుంటే, మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం బట్ అవి కొన్ని దశలో అవి విషయంగా కూడా మారుతూ ఉంటాయి. అది మనకే తెలియదు. పూర్తి అవగాహన లేకపోవడంతో మనం ఎటువంటి తెలిసి తెలియని పొరపాటు చేస్తుంటాం. అటువంటి సమయంలోనే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి.

బట్ మనకి ఏం తెలీదు మనం ఏం తిన్నాము మనం నార్మల్ గా తీసుకుని వస్తూనే కదా తిన్నాము. సో ఎందుకు మనకి ఎంత ఎఫెక్ట్ వస్తుంది అనేది మనకి అప్పుడు తెలియపరదనమాట. సో ఇప్పుడు ఏంటి ఆ వస్తువులు అదేంటి బంగాళదుంప గ్రీన్ కలర్ లో ఎక్కడ ఉంటది, అది బ్రౌన్ కలర్ లో కదా ఉంటది అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్. అవును బంగాళదుంప అయితే బ్రౌన్ కలర్ లోనే ఉంటది అలా ఉన్న పొటాటో చాలా మంచిది.

కానీ మీరు గమనిస్తే మాత్రం కొన్నిసార్లు మనం మార్కెట్ నుంచి పొటాటో తీసుకుని వచ్చినప్పుడు, దానికి కొంత ఏరియా పచ్చ రంగులో ఉంటది. గ్రీన్ కలర్ లో ఉంటది మనమేం అనుకుంటాం. బంగాళదుంప పచ్చిగా ఉందేమో పూర్తిగా పండలేదేమో అని అనుకుంటాం. బట్ కాదు ఫ్రెండ్స్ అది ఎంతవరకు ఏరియాలో అయితే అది గ్రీన్ కలర్ లో ఉందో అది విష పదార్థంగా మారిపోయిందని అర్థం. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోల చూడండి.