ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్.. ఇది ఒక వెయిట్ లాస్ గురించి మాత్రమే కాదు, ప్రతి ఒక్క దానికి ఓవరాల్గా మంచిగా పని చేస్తుంది. ఎలా అంటే కాన్స్టిపేషన్ గాని, డైజెస్టివ్ సిస్టం కానీ, అన్నిటికీ వర్క్ అయ్యే ఒక డ్రింకు ఈరోజు మీకు చూపించబోతున్నాం. ముందుగా ఫస్ట్ డ్రింకు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. దాంట్లో మనం వేసే ఇంగ్రిడిఇన్స్ ఏవైతే యూస్ చేస్తున్నాము, దానివల్ల ఏంటి బెనిఫిట్స్, ఒక్కొక్కటి ఎలా యూస్ అవుతుంది. ఇప్పుడు మన వెయిట్ లాస్ ఎలా జరుగుతుంది, జీర్ణ వ్యవస్థ ఎలా మెరుగుపరచుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం..

ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంది అంటే ముందుగా ఏది ట్రై చేసినా, ఏ డ్రింకు ట్రై చేసిన, ఫుడ్ అయినా ఏదైనా ఒకటి ఉపయోగించడం మొదలు పెట్టాము అంటే కంటిన్యూస్గా 15 నుండి 30 రోజులు వాడితే గాని దాని నుండి పరిపూర్ణమైన ఉపయోగాలు అనేవి మన బాడీకి తెలియవు. సౌ ఇది ఒక వేళ మీరు డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తే పదిహేను నుండి ఇరవై ఒక్క రోజు కంపల్సరీ పాటించి చూడండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డ్రింక్ అనేది చూద్దాం.. ముందుగా ఈ డ్రింక్ కి మనకు కావలసిన పదార్థాలు ఏంటి అంటే బిర్యాని ఆకు 2 పెద్ద ఆకులు, అయితే చిన్న ఆకులు అయితే మూడు, దాల్చిన చెక్క, జీలకర్ర మరియు ఏలకులు. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుని ఒక లీటర్ వాటర్ తీసుకోని..

ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో కింద ఉన్న వీడియోలో చూడండి..