మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు, విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. నిహారిక ఏంటి ఇలా చేసింది అంటూ ఆశ్చర్యపోయారు.

ఇదిలా ఉంటే నిహారిక ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ ను పక్కన పెట్టి, ప్రస్తుతం కెరియర్ పరంగా ఆసక్తి చూపిస్తున్నట్లుగా ఉంది. సినిమా రంగంలో నటనతో పాటు ఇంపార్టెంట్ రూల్స్ చాలా ఉన్నాయని తెలిసింది. అయితే రీసెంట్గా నిహారిక అవతారమెత్తిన సినిమా రంగంలో దూసుకుపోవాలని చూస్తుంది.

అయితే ఈ సందర్భంగా ఆమె టాటూ ఒకటి వైరల్ గా మారింది. అది ఏంటంటే రీసెంట్గా నిహారిక ప్రొడ్యూసర్గా ఒక సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఈ అమ్మడు. ఇక ఈ పూజా కార్యక్రమంలో కొత్తజంట వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా పూజలో పాల్గొని, పూజని విజయవంతం చేశారు.

అయితే నిహారిక ప్రొడ్యూసర్గా వ్యవహరించే సినిమాలకు చాలామంది కొత్త వారిని తీసుకున్నారట, ఇక ఈ పూజలో నిహారిక సాంప్రదాయ బద్దంగా చీర కట్టుకొని కనిపించింది. నిహారిక ఫోటోలు వైరల్ గా మారాయి. అందులో ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. నిహారిక veepu మీద టాటూ వేయించుకుంది. ఈ టాటూ ఎందుకు వేయించుకుంది, అసలు దీని అర్థం ఏమిటి అని తెగ సర్చ్ చేస్తున్నారు, మెగా ఫ్యామిలీ అభిమానులు.

కానీ నిహారిక మీద ఉన్న టాటూ పక్షికి సంబంధించింది, ఈ టాటూ ని విడాకుల తర్వాత వేయించుకుందట నిహారిక నిహారిక ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నప్పటికీ ,పెళ్లి అయ్యాక తన లైఫ్ మొత్తం మారిపోయిందని, అత్తింటి వారు పెట్టే కండిషన్స్ ని తట్టుకోలేక పోయిందట, దాంతో జొన్నలగడ్డతో కలిసి ఉండలేక విడాకులు తీసుకుంది అమ్ముడు. విడాకుల తర్వాత నిహారిక కాస్త డిప్రెషన్ లోకి వెళ్లినప్పటికీ, మళ్లీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వల్ల మామూలు స్థితికి వచ్చేసింది.

https://youtu.be/XUWu2AdZWy8

విడాకుల తర్వాత నిహారిక తన వీపుపై పక్షి టాటూ వేయించుకోవడానికి కారణం, పెళ్లయ్యాక తన ఫ్రీడం పోయిందని, పంజరంలో చిక్కిన పక్షిలాగా తన లైఫ్ మారిపోయిందని, తాను ఎప్పుడైతే నిహారికకు విడాకులు వచ్చాయో, ఆ తర్వాత ఫ్రీ బర్డ్ లాగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకుందట, అంటే ఆ సింబల్ ని ఇలా టాటూ మాదిరి వేయించుకుందని తెలుస్తోంది. మరి నిహారిక వేసుకున్న ఈ టాటూ వెనక అర్థమేంటో తెలియాలంటే ఆమె స్పందించాల్సిందే..