అదేంటో కానీ సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు లవ్ లో ఉన్నామని విషయాన్ని, చెప్పడానికి ఇష్టపడరు. అయితే దానికి కూడా ఒక రీసన్ ఉందని చెప్పాలి. అదేంటంటే ఇప్పుడే లవ్ లో ఉన్నట్లు అందరికీ తెలిసే,

ఫ్యూచర్లో పెళ్లి చేసుకోకపోతే ఎక్కడ జనాలు తమను ఏకి పడేస్తారు, అని దీంతో ఎక్కడ తమ కెరియర్ ఆగిపోతుందో అని, చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించరు. కానీ ఈమధ్య సెలబ్రిటీలు సీక్రెట్ గా ఉంచకుండా, అప్పుడప్పుడు తమ మధ్య లవ్ నడుస్తుంది అని, కొంత హింట్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు.

తన సందర్భాల్లో కలిసి తిరిగి మీడియట్ దృష్టిలో పడడం, లేదా ఇంకేదైనా సమయాల్లో కలపడాలు ఇలాంటివి చేసే, తమ మధ్య ఏదో నడుస్తుందని అన్నట్లు జనానికి కాస్త హిట్ అయితే వదులుతున్నారు. అయితే తాజాగా హీరోయిన్ రష్మిక మందన చేసిన పోస్టులు కూడా, తను లవ్ లో ఉన్నట్టు క్లారిటీ ఇచ్చింది. అదేంటంటే కథ కొన్ని రోజుల నుండి హీరో విజయ్ దేవరకొండ తో, తను లవ్లో ఉందని బాగా గాసిప్సి వస్తున్న సంగతి తెలిసిందే.

గతంలో వీరిద్దరూ కలిసి పలు మూవీస్ లో నటించగా, ఆ సమయంలో వీరి మధ్య ప్రేమ పుట్టిందని, దీంతో లిప్ కిస్లకి కూడా రిజెక్ట్ చేయలేదని తెలిసింది. అయితే ఈ జంట లవ్వు ఉందని జనానికి మీడియాకి అనుమానం వచ్చే ప్రశ్నించడంతో, తాము మాత్రం అటువంటిదేమీ లేదు అన్నట్లుగా చెప్పుకోవచ్చారు. కానీ సోషల్ మీడియాలో వాళ్ళు వేర్వేరు సందర్భాల్లో చేసుకున్న షేర్ చేసుకున్న ఫోటోలు, బ్యాక్ గ్రౌండ్ ఒకే లాగా ఉండడంతో, నిజంగా వారి మధ్య లవ్ ఉందని ఫిక్స్ అయిపోయారు.

అయితే తాజాగా రష్మిక మందన ఇంస్టాగ్రామ్ లో ఫోటో షేర్ చేసుకోగా, అందులోనూ బెడ్ పై పడుకున్నట్టు కనిపించింది. అయితే ఆ ఫోటో నువ్వు తన వెనకాల కబోర్డ్ లో డోర్స్ కి ఉన్న హ్యాండిల్స్, సేమ్ గతంలో విజయ్ షేర్ చేసుకున్న ఫొటోస్ లో కూడా ఉన్నాయి. వినాయక చవితి రోజు విజయ్ ఇంట్లో పూజ జరగాక ఆ సమయంలో ఫ్యామిలీ పిక్ షేర్ చేసుకున్నాడు విజయ్. అయితే ఆ ఫోటోలో బ్యాగ్రౌండ్ లో కూడా సేమ్ అదే కలర్లో విండో హ్యాండిల్ ఉండడం గమనించవచ్చు.

అయితే ఈ రెండు ఫోటోలు బాగా గమనించి, నేటిజన్స్ రష్మిక విజయ్ ఇంట్లో ఉందనడానికి, ఇది గట్టి ఫ్రాక్స్ అని అంటున్నారు. అంతేకాకుండా ఇప్పటికే సీఎం బ్యాక్ గ్రౌండ్ తో కలిసి ఉన్నట్టు ఫోటోలు, ఈ ఫోటో కూడా లీక్ అవ్వక ఈ జంట తమ మధ్య లవ్ నడుస్తుందని, మెల్లిమెల్లిగా హిట్ అయితే ఇస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

https://youtu.be/Y5K9LVgwhVs