విజయ్ అంటేనే బిచ్చగాడు సినిమా గురించి మనకు చాలా బాగా తెలుసు. పేరు సెలక్షన్లో ఎంతో కేరు తీసుకుంటూ నువ్వు హీరో ఏంటి అన్నవారే ఇప్పుడు తనతో సినిమా తీస్తారా సార్ అని రేంజ్కి ఏడిగారాయన. తండ్రి చనిపోయిన కూడా తల్లి కష్టాల్లో చేయి వేసి మరీ ఒక్కో అడుగు వేసుకుంటూ పైకి వచ్చాడు విజయ్ ఆంటోని..

మొదట సంగీత దర్శకుడుగా ఆ తర్వాత చిన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారాయన. అయితే తన డ్రీమ్ మాత్రం హీరో కావాలనేది అందుకోసం ఆయన ఎన్నో పనులు చేశారు. మొదట వీడియో ఎడిటర్ గా తర్వాత పాటల రచయితగా, సౌండ్ ఇంజనీర్గా ఒక్కటేంటి మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటోనీ. అయితే ఆయన డ్రీమ్ మాత్రం హీరో కావాలనే.

వెండితెరపై తనదైన శైలిలో కొత్త కథను ప్రేక్షకులకు చూపించాలి అనేది ఆయన తపన. హీరో అంటే గొప్ప మాస్ మసాలా హీరో చేయాలనేది కాదు, సినిమా అనేది ఒక ఆర్ట్ ఆ హీరోని హీరో బలమైన కథతో అద్భుతమైన ఎమోషన్స్ ని ప్రేక్షకులను చూపించాలి. మంచి సినిమాను తీయాలి అనే కసి ఆయనలో ఉంది. సంగీత దర్శకుడుగా ఇచ్చిన కాన్ఫిడెన్స్ వెండితెరకు ఆయనను దగ్గర చేసింది.

ఆ తర్వాత తనకు కాన్ఫిడెన్స్ రాగానే హీరోగా కెరియర్ మొదలుపెట్టారు. బిచ్చగాడు సినిమాతో దక్షిణాదిలో తాను ఒక టాలెంటెడ్ యాక్టర్ అని నిరూపించుకున్నాడు విజయ్ అంటోనీ. ఆ తర్వాత ఇంద్రసేన, యమన్, కాళీ,కిల్లర్, బిచ్చగాడు 2 ఇప్పుడు రథం అనే మూవీని రిటైజ్ చేసేందుకు సిద్ధమయ్యారు అతను. తన కష్టాలతెలిసిన ఒక జనరేషన్ జనరల్ లిస్ట్ కు ఇంటర్వ్యూ ఇస్తూనే మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడు.

ఆమెనే ఆంటోనీ భార్య ఫాతిమా ఇక ఈ ఇద్దరు ప్రేమకి గారాల పట్టి మీరా. చిన్నప్పటినుండి తనకి కూతురు అంటే ఎంతో ప్రాణం. అందుకే తన భార్యను కూతురుని చూసుకోవడానికి ఇంట్లోనే ఉంచేవారు, అయితే పదో తరగతి పూర్తి కాగానే మీరా ధైర్యంగా తాను చదువుకొని ఇంటి దగ్గరే ఉంటానని చెప్పడంతో, అప్పుడు ఫాతిమాకి తన సొంత నిర్వహణ సంస్థ బాధ్యతలను అప్పగించారు విజయ్ ఆంటోనీ. తన సినిమాలకు ఇప్పుడు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రేక్షకులు ఆయనను స్టార్ గా ఆదరిస్తున్నారు. దక్షిణాది భాషలలో ఒకే సినిమాతో స్టార్ అయిన ఏకైక నటుడు విజయ్ ఆంటోనీ. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.