వసంత పంచమి రోజు సరస్వతీ దేవిని, ఏ విధంగా పూజిస్తే 100% సక్సెస్ సాధించవచ్చు, గవర్నమెంట్ జాబు ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు,

విద్యార్థులకు కావలసిన స్కూళ్లలో కావాల్సిన కాలేజీల్లో సీట్లు రావడానికి, వసంత పంచమి రోజు సరస్వతి దేవిని, ఏ విధంగా పోషించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిధిని వసంత పంచమి అనే పేరుతో పిలుస్తారు.

దీనికే శ్రీ పంచమి అనే పేరు కూడా ఉంది ఈ వసంత పంచమి, లేదా శ్రీ పంచమి సరస్వతి దేవి పుట్టినరోజు సరస్వతి దేవికి ఎంతో ఇష్టమైన రోజు, అందుకే ప్రసిద్ధ సరస్వతి క్షేత్రాలలో ఆరోజు పిల్లలకు, అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు సరస్వతి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి,

ఆరోజు సరస్వతి దేవిని ప్రత్యేకంగా పూజించినట్లయితే, సరస్వతి మంత్రాన్ని చదువుకున్నట్లయితే, కచ్చితంగా విజయాలను అందిపుచ్చుకోవచ్చు. మీ ఇంట్లో సరస్వతీ దేవి చిత్రపటాన్ని pooja గదిలో ఏర్పాటు చేసుకొని, ఆ చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లు అలంకరించాలి. సర్వశుక్ల సరస్వతి అన్నారు, సర్వసతి దేవి మొత్తం తెల్లటి రంగులో ఉంటుంది, కాబట్టి తెలుపు రంగులో ఉన్నటువంటి పూల మాలికలు,

సరస్వతీ దేవి చిత్రపటానికి అలంకరించాలి. సరస్వతీ దేవికి తొమ్మిది వత్తుల దీపమంటే చాలా ఇష్టం కాబట్టి సరస్వతీ దేవి పుట్టినరోజు వసంత పంచమి రోజు, సరస్వతి దేవి ఫోటో దగ్గర వెండి ప్రమిదల, ఆవు నెయ్యి పోసి తొమ్మిది ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. తెల్లటి పుష్పాలు అంటే సరస్వతీ దేవికి ఇష్టం కాబట్టి తెల్లటి పుష్పాలతో పూజచేస్తూ,ఓం ఐయిం నమః అని 21సార్లు చదువుకోండి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..