ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో అన్ని బాషలలో మంచి డిమాండ్ ఉన్న నటులలో ప్రధాన వరుస లో ఉండే ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్, తెలుగు, హిందీ మరియు తమిళ బాషలలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో విలన్ గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన

ప్రదీప్ రావత్ తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు,ఇండియన్ బుల్లితెర హిస్టరీ లో సంచలన విజయం సాధించిన మహా భారతం సీరియల్ లో అశ్వర్దమా గా నటించి బాగా పాపులర్ అయినా ప్రదీప్ రావత్ కి ఆ తర్వాత బాలీవుడ్ లో వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి,మొ

ట్టమొదటి సారి ఆయన బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్ హీరో గా వచ్చిన సర్ఫా రోష్ అనే ద్వారా విలన్ గా పరిచయం అయ్యాడు, ఆ తర్వాత అమిర్ ఖాన్ తోనే ఆస్కార్ ఎంట్రీ కి వెళ్లిన ఏకైక చిత్రం లగాన్ సినిమా లో కూడా ఒక్క ముఖ్యమైన పాత్ర పోషించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రదీప్ రావత్,ఇక ఈ సినిమా తర్వాత ప్రదీప్ రావత్ రేంజ్ ఎవ్వరు ఊహించని స్థాయికి వెళ్ళిపోయింది.

చాలా తక్కువ సమయం లోనే బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిన ప్రదీప్ రావత్ కి దర్శక ధీరుడు రాజమౌళి ద్రుష్టి పడింది, అప్పట్లో రాజమౌళి హీరో నితిన్ తో తెరకెక్కించిన సై సినిమా ద్వారా మన టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ప్రదీప్ రావత్, సినిమాలో భిక్షు యాదవ్ గా ఆయన చేసిన నటన ఇప్పటికి మరచిపోలేము,ఈ సినిమా తర్వాత ఆయన టాలీవుడ్ లో కూడా మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిపోయాడు,ఒక్క తెలుగు లోనే కాకుండా తమిళ్, మలయాళం మరియు కన్నడ బాషలలో కూడా ఈయన మోస్ట్ వాంటెడ్ విలన్ గా చక్రం తిప్పాడు,ఇక్క ఇప్పటి వరుకు మనకు ఈయన గురించి తెలియని మరో విషయం ఏమిటి అంటే ఈయన తొలుత బాలీవుడ్ లో ఒక్క మూడు సినిమాలలో హీరో గా కూడా చేసాడు, కానీ ఆ సినిమాలు విడుదలకి నోచుకోలేదు,ఆ సినిమాలు విడుదల అయ్యి ఉంటే ప్రదీప్ రావత్ హీరో గా కూడా కొనసాగేవాడు ఏమో.

ఇక ప్రదీప్ రావత్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈయన సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టక ముందు మోడల్ గా బాగా పాపులర్ అయినా కళ్యాణి రావత్ అనే అమ్మాయి ని పెళ్లి చేసుకున్నాడు, ఈమె కూడా మోడల్ మరియు బాలీవుడ్ టీవీ సీరియల్స్ లో బాగా పేరు ప్రఖ్యాతలు పొందిన నటి,ఇప్పుడు టాప్ హీరోయిన్స్ గా చెలామణి అవుతున్న ఎంతో మంది హీరోయిన్లను తలదన్నేలా ఉన్న ఈమె అందం ని చూస్తే ఎలాంటివాడు అయినా ఆశ్చర్యపోవాల్సిందే,వీళ్లిద్దరి ఫామిలీ ఫోటో ఎక్సక్లూసివ్ గా మీ కోసం క్రింద అందిస్తున్నాము,చూడ ముచట్టగా ఉన్న ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు,వారిలో ఒక్కరి పేరు విక్రమ్ రావత్ మరొక్కరి పేరు సింగ్ రావత్,68 ఏళ్ళ వయసు గల ప్రదీప్ రావత్ ఇప్పటికి వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా గడుపుతున్నారు,ఇక కళ్యాణి రావత్ కూడా తెలుగులో బద్రీనాథ్ మరియు నిప్పు వంటి సినిమాలలో నటించింది.

1

2

3

4