రీసెంట్గా లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ మూడుములతో, ఒకటైన సంగతి తెలిసిందే. గత ఆరు సంవత్సరాలుగా గుట్టు సప్పుడు కాకుండా, ప్రేమాయణం నడిపి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒకటయ్యారు.

ప్రస్తుతం వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా వరుణ్ లావణ్యలా మొదటి రాత్రి జరగలేదంటూ, సోషల్ మీడియాలో కొందరు మెగా హీటర్స్ అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి ఇటలీలోనే వీళ్ళ మొదటి రాత్రి ప్లాన్ చేస్తున్నట్టు, మెగా ఫ్యామిలీ అయితే సన్నిహితులు చెప్పిందాన్ని ప్రకారం, మంచి గడియలు లేవని నవంబర్ ఆరవ తేదీ తర్వాతే వారి ఫస్ట్ నైట్ జరగాలని, మెగా ఫ్యామిలీ పండితులో చెప్పారట.

అందువలనే వీరి మొదటి రాత్రి జరగలేదట, కొందరు వీటిపై అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారు. వీటిపై స్పందన మెగా అభిమానులు, కందకు లేని దురద కత్తికెందుకు వాళ్లకు లేని బాధ మీకు ఎందుకు వాళ్ళు ఎప్పుడైనా ఒకటవుతారు. మీకు అనవసరం అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక వీళ్ళ రిసెప్షన్ నవంబర్ 5న జరుపుకున్న సంగతి తెలిసిందే, ఈ వేడుకకి ప్రముల స్నేహితులు రాజకీయ నేతలు సన్నిహితులు హాజరైనారు.