కాలజ్ఞానం ప్రకారం 2024లో జరిగే విధ్వంశాలు ఇవే, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన విషయాలన్నీ చాలా వరకు జరిగాయి. 2024 లో కూడా కాలజ్ఞానంలో చెప్పినట్టే జరుగుతాయా, అసలు 2024లో ఏం జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.

బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేలా విషయాలను చెప్పారు వాటిల్లో కొన్ని నిజమయ్యాయి, అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. దొంగ స్వాములు పుట్టుకు రావటం, ఆరేళ్ల పాప గర్భవతి అవ్వటం, ఆడవాళ్లు మానం అమ్ముకోవటం, గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం, ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి.

బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బలగానపల్లె మండలంలో, గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ, రవ్వల కొండలు కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గీత గీసే రవ్వలకొండలో కాలజ్ఞానం రచన గావించారు బ్రహ్మంగారు. రవుల కొండ బలగానపల్లెకు ఒకటి. ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉన్నది. ఆ కొండ గుహలు కూర్చుని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు గనుక ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు.

ఈయన దేశ యాటన చేస్తూ కాలజ్ఞానం రాశారు. పశువుల కాపరిగా వడ్రంగిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలు విషయాలను ముందుగానే దర్శించి, వాటిని తాళపత్ర గ్రంధాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవి. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాలలో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక చోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది.

ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు ఇలా ఎందుకు రాశారు ఇలా ఎందుకు చేశారు, అనేదానికి మాత్రం ఇప్పటివరకు జవాబు దొరకలేదు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగిన కొన్ని నిజాలు ఏమిటి అంటే కాశీలోని దేవాలయం 40 రోజులు పాడవుతుంది అని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910 12 మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయం అక్కడ కలరా వ్యాపించింది దీనివల్ల ఆ సమయంలో కాసీ పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు భక్తులెవ్వరు కూడా వెళ్లలేదు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.