మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ సమస్తము, మీ వంటగదిలో ఉండే నీటితోనే, తరిమేయవచ్చు, అవునండి మీ వంటగదిలోనే నీటితోనే, మీకు మీ కుటుంబం యొక్క ఆరోగ్యం, మరియు సంతోషం ఎంతో ముఖ్యమైనది, మీరు రాత్రింబవళ్ళు కష్టపడి కూడా, వారికి అన్ని సుఖాలు ,సంతోషాలు అందించాలని, ఇల్లు అనేది మీరు మీ పిల్లలకు ఎన్నో నేర్పించి, అర్థమయ్యేలా చెప్పే ఒక చోట, మీరు మీ భర్త లేదా, మీ భార్య అందరూ కలిసి, ఎన్నో సుఖ దుఃఖాలు, కష్ట సుఖాలు, సంతోషాలు, సమస్యలు, ఎదుర్కొనే చోటు అందరూ కలిసి ఇవన్నీ పంచుకుంటున్న, వారికి ఎలాంటి ఆపద కానీ, కష్టం కానీ వస్తే, మీరు చూడలేరు.

ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని, తీసివేయాలని రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు కానీ, మనకు తెలిసి తెలియక చిన్న చిన్న, పొరపాట్ల వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది, ఇంట్లోకి ప్రవేశిస్తుంది, మనకు కనీసం తెలియనే తెలియదు, అసలు నెగటివ్ ఎనర్జీని తొలగించే ముందు, వాటి ప్రభావం ఏమిటో తెలుసుకుందాం, అందరికంటే ఎక్కువ సమయంలో, ఇంట్లో గడిపే గృహిణి అలాగే పిల్లలు, వీళ్ళలో వచ్చే చిన్నపాటి మార్పు, కోపం, విపరీతమైన కోపం, కోపాన్ని ఎవరూ కూడా ఆపలేరు, ఇది కూడా ఒక ప్రభావమే ఇంట్లో ఎవరికైనా, ఆరోగ్యంగా ఉండడం.

మామూలుగా అయితే ఒక రోజు రెండు రోజులు, జలుబు దగ్గు, లేదా మండులతో తగ్గిపోయి, జబ్బులు సహజం కానీ, ఎక్కువ రోజులు పీడించింది జబ్బులు, మందులు వాడినా తగ్గకపోవడం, లేదా కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, ఒకరికి అనారోగ్యంగా ఉంటుంది, వారికి తగ్గగానే కుటుంబ సభ్యులలో, ఇంకొకరికి మొదలవుతుంది, ఇలా కనుక జరుగుతూ ఉంటే, తప్పకుండా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చేరిందని అర్థం, చేసుకోండి. ఇంకొక చోట మనిషికి నిద్ర పట్టకపోవడం, మనిషికి కచ్చితంగా నిద్ర అనేది ఒక వరం లాంటిది, కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా, అంతగా నిద్రకు ఉపక్రమించిన, నిద్ర రాదు ఏవో ఆలోచనలు ఏం జరుగుతుందో, ఏమో అవుతుందో అని మనం ఎన్నో ఆలోచనలు, నెగిటివ్ ఎనర్జీ కంట్రోల్ చేస్తుంది ఉంటుంది.