పులిపిర్లు సమస్య, ఎవరికైతే ఈ పులిపిర్లు సమస్య ఉంటుందో, వాళ్ళు ఈ ఒక్క గృహ చిట్కాలు ఖచ్చితంగా చూడండి, ఇది 100% రిజల్ట్ ఇచ్చేటువంటి ఈ చిట్కా, దీనిని మీరు ఒక్కసారి ఈ పులిపిరి పైన అప్లై చేయగానే, ఈ పులిపిరి అనేది ఊడిపోవడం అనేది జరుగుతుంది, కాబట్టి ఇది కచ్చితంగా పని చేసేటువంటి గొప్ప చిట్కా, కాబట్టి మీరు మిస్ కాకండి.

మీకు ఎన్ని పులిపిర్లు ఉన్నా సరే, అంటే వంద పులిపిర్లు ఉన్నా సరే, మీరు వంద పులిపిర్లు పైన దీనిని అప్లై చేయడం వల్ల, వంద పులిపిర్లు కూడా పూర్తిగా, ఊడి రాలిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనిని ఏ విధంగా తయారు చేసుకోవాలి, దీనికి కావలసిన పదార్థాలు ఏంటిది, అనేవి తెలుసుకోండి.దీనికి కావలసినటువంటి పదార్థాలు,

ఇది సున్నం ఈ సున్నం మనకు పాన్ షాప్ లో ఈజీగా దొరుకుతుంది, ఇది వాళ్లు ఏం చేసారంటే, ఈ ఒక ఆకు పైన దీన్ని సున్నాన్ని రాయడం అనేది జరుగుతుంది. ఇది అదే సున్నం దానితో పాటుగా, బేకింగ్ సోడా దీనిని తినే సోడా అని కూడా అంటారు. ఇది మనకు కూరల్లో వేస్తూ ఉంటారు, ఇది మన ఇంట్లో ఈజీగా ఉంటుంది, ఈ రెండింటిని ఉపయోగించి ఎలా తయారు చేసుకోవాలి, దీన్ని ఏవిధంగా అప్లై చేయాలో ఇప్పుడు క్లియర్గా చూద్దాం.

ముందుగా ఏం చేశారంటే, ఒక గిన్నె తీసుకోండి దానిలో కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా సున్నం, రెండింటినీ ఒకే మోతాదులో తీసుకోండి, ఇందులో కొంచెం 2,3 చుక్కల నీటిని పోయండి, తర్వాత దానిని మిక్స్ చేయండి, అయితే ఇది పలుచగా ఉండకూడదు, కొంచెం తికీగా ఉండాలి, పలచగా కావడం వల్ల, ఇది శరీరానికి అటు, ఇటూ, అంటడం వల్ల శరీరం పైన పుండ్లు కావడానికి అవకాశం అనేది ఉంటుంది, కాబట్టి మీరు పలుచగా ఉండకుండా, చిక్కగా ఇది అనేది తయారయ్యేలా చూసుకోండి.