ఆగ్రా పోలీసులకు ఒక విచిత్రమైన కంప్లైంట్ వచ్చింది. ఆ కేసుని ఎలా పరిష్కరించాలో వారికి అర్థం కాలేదు. గృహహింస కేసు పెట్టాలా, హత్యాయత్నం కేసు పెట్టాలా మోసం కేసు పెట్టాలా, అనే ఆలోచనలో పడ్డారు.

అయితే మొదటి అడుగు కౌన్సిలింగ్ బాటలో, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇప్పించారు. అయినా కూడా ఫలించలేదు, మరి ఆ యువతి కన్నీటి కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. భాగవత ఆచార్య అనే యువకుడు ఆంగ్రాలోనే ప్రఖ్యాత బృందావనంలో ప్రధకుడు అంటే, పూజల నుంచి దేవుడి కథలు చెబుతూ ఉంటాడు. భక్తులను భక్తి సాగరంలో మంచి లేపుతూ ఉంటాడు.

ఆయనకు అందరూ నమస్కరిస్తూ ఉంటారు. వయసులో చిన్నవాడైనా సరే ఆచార్య అంటూ అందరూ నమస్కరిస్తారు. ఆదాయం కూడా బాగానే వస్తుంది, మరి అంత ఆచార్య అయినా కూడా పెళ్లి చేయాలి కదా ఒక మంచి సంబంధం ఈ ఆచార్యకు దొరికింది. స్థానికంగా ఉండే దూరపు బంధువుల అమ్మాయి సుమనా అనే యువతి తో పెళ్లి కుదిరింది. అందులో యువతిని ఆచార్య పెళ్లికి ఒప్పుకున్నాడు,

ఎంత ఆచార్య అయినా భక్తి పేరుతో జనాలకు కథలు చెప్పిన కూడా, కట్నం దగ్గర పైసా కూడా తగ్గలేదు. చివరకు కారు కూడా కావాలి నాకు కోటీశ్వరులే వొంగి దండం పెడతారు. నా లెవలే వేరు బృందావనంలో మనం ఎంత చెబితే అంతా అన్నాడు. ఇక మంచి కుటుంబం నిత్యం దేవుడు సేమ్ సేవలో ఉండే ఫ్యామిలీ అని భారీగా, కట్న కానుకలు సమర్పించుకున్నారు.

చివరకు ఆచార్య అల్లుడుగారు కారు కూడా పెట్టారు. ఆచార్యకు సుమనకు ఏప్రిల్ 22, 2022న పెళ్లి అయిపోయింది. యువతి కూడా చాలా సంతోషించింది. మొదటి మూడు రోజుల్లో తన భర్త చెప్పే కహానీల ప్రోగ్రాం కి కూడా హాజరయ్యింది. పూజలు చేస్తూ కథలు చెబుతూ పూజారిగా కూడా బ్రహ్మాండంగా ఉన్న, అతడిని చూసి పొంగిపోయింది. కానీ ఆమె తొలి రాత్రి కాంగా సాగిపోయింది. ఎంతైనా శోభనం మీద యువతికి exait మెంట్ ఉంటుంది కదా…పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…